24.12.16

ఆపవయ్య నీ జోరు ...... శ్వేత

ఆపవయ్య నీ జోరు ...... శ్వేత

ఎందుకంత కంగారు
ఆపవయ్య నీ జోరు

భయపెడితే అవ్వను నేను బేజారు

ఉంచవయ్య అదుపులో నీ నోరు
లేకుంటే అవుతుంది మనమధ్య పెద్ద హోరు
ఆపైన ఏం జరిగినా ఎవరూ ఊరుకోరు  17 Dec 2016



No comments:

Post a Comment