31.3.14

ఒక్కమారు వాలిపోనా - నీ ఎద తలగడపై

ఒక్కమారు వాలిపోనా - నీ ఎద తలగడపై ..... శ్వేత 31-3-14


కర్రిగ నల్లగ అందంగున్నది - అల్లరిచేసే తుంటరి చిన్నది

కర్రిగ నల్లగ అందంగున్నది - అల్లరిచేసే తుంటరి చిన్నది ....... శ్వేత - 31-3-14


భరించలేను నేను - దగ్గరైన మనసులు దూరమైతే

భరించలేను నేను - దగ్గరైన మనసులు దూరమైతే ..... శ్వేత 31-3-14


నీ జ్ఞాపకాలు పదిలమే - ఎన్ని యుగాలు గడచినా

నీ జ్ఞాపకాలు పదిలమే - ఎన్ని యుగాలు గడచినా ..... శ్వేత 31-3-14


నాకెంతో ఇష్టం - నా నువ్వు .... నీ నవ్వు

నాకెంతో ఇష్టం - నా నువ్వు .... నీ నవ్వు  --- శ్వేత 31-3-14


30.3.14

తుంటరి కుర్రోడు

శ్వేత ... తుంటరి కుర్రోడు

ఒంటిగ ఉన్న నన్ను
జంటగ కమ్మని

తుంటరి కుర్రోడొకడు
ఒంటి కన్ను గీటాడు

చెరువుగట్టు కాడకు వస్తనని
ఒట్టు వేయమని
పట్టుబట్టి కూకున్నాడు

అడ్డుసేప్పబోతే
లడ్డు సేతికిచ్చి

నేనుంటా నీజట్టు అంటూ
మంకుపట్టు పట్టేసుండు,

తాళిబొట్టు కట్టేసి
కొత్తకాపురం పెట్టేసిండు.


మిత్రులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఒక గంటసేపు కష్టపడి, ఫోటోషాప్ లో .... నేను తయారుచేసిన ఉగాది ఫోటో ఇది.
మిత్రులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.మనసుని గిలిగింతలు పెట్టకు - నీ కొంటె చూపులతో

మనసుని గిలిగింతలు పెట్టకు - నీ కొంటె చూపులతో .... శ్వేత --- 30-3-14


పంచ నాకెందుకు ? - నీమాటలలో పంచ్ నాక్కావాలి కానీ

పంచ నాకెందుకు ? - నీమాటలలో పంచ్ నాక్కావాలిగానీ .... శ్వేత --- 30-3-14


మనసు మలినమౌతుంది - నిన్ను తప్ప వేరే వారిని తలిస్తే

మనసు మలినమౌతుంది - నిన్ను తప్ప వేరే వారిని తలిస్తే ..... శ్వేత --- 30-3-14


శ్వాశ ఆగిపోతుంది - నీ తలపు ఆగిన మరుక్షణం

శ్వాశ ఆగిపోతుంది - నీ తలపు ఆగిన మరుక్షణం .... శ్వేత ---- 30-3-14


29.3.14

27.3.14

కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ (హనుమంతుని ఉపాసకులు)

కొమ్మూరు ఉమప్రసాద్ భాగవతార్ (హనుమంతుని ఉపాసకులు)

భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి ఒక చిన్న నిదర్శనం ఉమప్రసాద్ గారి జీవితం ...... ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక చిన్న మలుపు మన జీవితాలని తారుమారు చేస్తుంది. అంతవరకూ ఉన్న జీవితం ఒక్కసారిగా మార్పుచెందుతుంది. ఇక్కడ మానాన్నగారి స్నేహితులు, ఉమప్రసాద్ గారి జీవితంలో కూడా ఒక ఏక్సిడెంట్ జరగటం వలన అంతవరకూ గడిచిన అతని జీవితకాలచక్రం ఒక్కసరిగా మలుపుతిరిగి, ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. అతను కలలో కూడా ఉహించని విచిత్రం. అందుకే ఏది జరిగినా మనమంచికే అంటారు పెద్దలు, మంచైనా - చెడైనా. ఉమాప్రసాద్ గారి జీవిత విశేషాలని అతని మాటలలో మీరే వినండి.

ఉగాది వేడుకలు ...... శ్వేత

ఉగాది వేడుకలు ...... శ్వేత 

వచ్చాయి ఉగాది వేడుకలు

వేసింది ప్రకృతి తమ ఇండ్ల(చెట్ల)కి పచ్చని సున్నాల(పెయింట్)ని
కట్టింది రంగురంగుల కొత్త కోకని
వేయి కన్నులతో వేచి చూస్తోంది
తన పురుషు(వసంతు)ని రాకకై
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని 

అందిస్తున్నాయి చెట్లు
కొత్త కొత్త పూలని, ఆకులని, కాయలని
(కొత్త పంటలని)
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని

కమ్మని స్వరంతో కోకిలమ్మ పలుకుతోంది స్వాగతం
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని

ఆరుకాలాలు ఒక్కసారిగా ఆరు రుచులను అందిస్తున్నాయి
అందరూ రండి ఉగాది వేడుకలు చేసుకుందామని

మొహావేశాలు విడచి - వయోబేధం మరచి
కులమతాల తేడాలు వదలి
రండి అందరం కలసి చేసుకుందాం సంబరంగా ఉగాది వేడుకలని
జయనామ సంవత్సరంలో అందరికీ జయములు కలగాలని   ..... 27-3-14

********** అందరికీ ఉగాది శుభాకాంక్షలు **********


26.3.14

చింత దూరం చేస్తా - నా చెంత చేరితే ...... శ్వేత

చింత దూరం చేస్తా - నా చెంత చేరితే ...... శ్వేత 26-3-14


Ponnada Lakshmigaru-పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru-పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన
పూకలందరూ చేసేదే పుష్పయాగము (pujalandaru chesede pushpayagamu)

25.3.14

Ponnada Lakshmigaru-పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru.....పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన
ఉయ్యాలబాలునూచెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాలా (uyyala balunuchedaru kadu noyya noyya noyyanuchu uyyala)

Ponnada Lakshmigaru.....పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru.....పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన
విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్యా (Vinnapalu vinavale vintavintalu)

Ponnada Lakshmigaru.....పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru.....పొన్నాడ లక్ష్మిగారి అన్నమయ్య కీర్తన
రామచంద్రుడితడు రఘువీరుడు (Ramachandruditadu Raghuveerudu)

23.3.14

Ponnada Lakshmigaru......పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru......పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన...
నారాయణా నీనామమె గతి ఇక (Narayana nee namame gati ika )

Ponnada Lakshmigaru......పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన......ఒక్కడే ఏకాంగవీరుడుర్వికి దైవమౌనా (okkade ekangaveerudu)

Gokul Mei Holi Mahotsav

Gokul Mei Holi Mahotsav.........ఆయా మాఖన్ చోర్ Shor machgaya shor...aaya makhan chor

20.3.14

Sajjana Dharmika Vedika.....Sri VarahaLakshmi Nrusimha Stotram

నాన్నగారు చదివిన ...... శ్రీవరాహలక్ష్మీ నృసింహస్తోత్రం

Sajjana Dharmika Vedika ......Gopika Geetam

అమ్మ - నాన్న చదివిన గోపికా గీతం

Sajjana Dharmika Vedika.....Sri Lakshmi Nrusimha karavalamba Stotram

అమ్మ - నాన్న చదివిన శ్రీలక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

Sajjana Dharmika Vedika.....Mukundamala

అమ్మ - నాన్న చదివిన ముకుందమాల

Sajjana Dharmika Vedika.....Vishnu Sahasranama Stotram

అమ్మ - నాన్న చదివిన విష్ణుసహస్రనామ స్తోత్రం

10.3.14

శ్వేత ...... అచ్చయ్యమావ

శ్వేత ...... అచ్చయ్యమావ

పచ్చని పొలం గట్లపైన నే పరుగెడుతుంటే
గచ్చిబౌలి నుండి వచ్చిన ఓ కుర్రోడు
అచ్చంగా నన్నే చూస్తూ
అచ్చికబుచ్చికలాడటానికి ఉవ్విళ్ళూరుతూ
తోటి కుర్రాళ్ళతోటి రచ్చచేయ చూసాడు
అంతలో మా అచ్చయ్యమావ వచ్చి
గచ్చిబౌలి కుర్రాళ్ళనంతా పిచ్చకొట్టుడు కొట్టాడు.
అచ్చంగా నువ్వు నాదానివే  అంటూ నన్ను, నా అందాన్ని మెచ్చుకున్నాడు
గుచ్చి గుచ్చి నా కళ్ళల్లోకి తొంగి తొంగి చూసాడు
ఆకాశం సాచ్చిగా నువ్వే నా మాలచ్చి అన్నాడే ...... 10-3-14

   

8.3.14

Happy Women's Day - మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Happy Women's Day

ఓ వనితా ! నవసమాజానికి నాంది పలుకుతూ
ఉదయించాలీనాడు మార్పన్నది నీతోనే
మహిళా మిత్రులందరికీ ..... అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


పడతి నీకు గతియన్నది తెలుసుకో ......మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

పడతి నీకు గతియన్నది తెలుసుకో ..... మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

పురాణేతిహాస చరిత్రలలో
బతికి బట్టకట్టిన మగవాడు లేడు
ఆడదాని ఉసురు తగిలినవారెవ్వరూ
గుర్తుంచుకొని మసలుకో
పడతే నీకు గతి అన్నది తెలుసుకో..... 8 March 2014


అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

సోదరీమణులందరికీ ...... అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు


4.3.14

Smt.Pullabhatla Easwarammagaru- శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారి భజనకీర్త...

Smt.Pullabhatla Easwarammagaru- శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు రచించి, స్వరపరచి, ఆలపించిన---భజనకీర్తనలు ....... తరంగం

Smt.Pullabhatla Easwarammagaru- శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారి భజనకీర్తనలు

Smt.Pullabhatla Easwarammagaru- శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు రచించి, స్వరపరచి, ఆలపించిన---భజనకీర్తనలు

3.3.14

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారి భజనకీర...

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు రచించి, స్వరపరచి, ఆలపించిన భజనకీర్తనలు.......నమామి జగదీశ

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారి భజనకీర్తనలు

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు రచించి, స్వరపరచి, ఆలపించిన భజనకీర్తనలు.

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన
కంటెము నేడిదే గరుడాచలపతి

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన
గతులన్ని ఖిలమైన కలియుగమందు గతి ఈతడే

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన
గరుడాద్రి వేదాద్రి కలిమి నీపే

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన

Ponnada Lakshmigaru .........పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్య కీర్తన
నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలదీ

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన
పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన
వీడే నెలకొన్నాడు శ్రీవేంకటగిరిమీద

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన
కదిరి నృసింహుడు కంభమున వెడలే

Ponnada Lakshmigaru......పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన

Ponnada Lakshmi..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన
ఎదుట ఎవ్వరులేరు అంతా విష్ణుమయం

2.3.14

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన

Ponnada Lakshmigaru..... పొన్నాడ లక్ష్మిగారు పాడిన అన్నమయ్యకీర్తన ........నీనామమే మాకు నిధియో నిధానము

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి. పుల్లాభట్ల ఈశ్వరమ్మగారి కీర్తన శ్రీరాజరాజేశ్వరి

శ్రీమతి. పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు కీర్తించిన కీర్తన శ్రీరాజరాజేశ్వరి.......Sreerajarajeswari

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి. పుల్లాభట్ల ఈశ్వరమ్మగారుకీర్తించిన కీర్తన జయజయ శ్రీశారదే

Smt.Pullabhatla Easwarammagaru....శ్రీమతి. పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు కీర్తించిన కీర్తన జయజయ శ్రీశారదే ...... Jaya Jaya Sreesarade

Smt.Pullabhatla Easwarammagaru......శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు

Smt.Pullabhatla Easwarammagaru......శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు కీర్తించిన కీర్తన...... వినాయక శ్రితపోషక....... Vinayaka Sritaposhaka