Showing posts with label
కృష్ణుని భావచిత్రాలు
.
Show all posts
Showing posts with label
కృష్ణుని భావచిత్రాలు
.
Show all posts
23.5.15
వెతికాను నీలో నన్ను - చూసాను నాలో నిన్ను
వెతికాను నీలో నన్ను - చూసాను నాలో నిన్ను ..... శ్వేత 23-May 2015
17.4.15
జగమంతా మనది
శ్వేత ..... జగమంతా మనది
నాలో సగమై నీవుగా
నా ప్రాణమే నీవుగా
నీ ఊపిరే నేనుగా
వేణుగానమే మనదిగా
మనమిద్దరం ఆడిపాడాలి
జగమంతా మనదిగా ...... 17-4-2015
1.2.14
శ్వేత .... వీడదేల నీపై మోహావేశం
శ్వేత .... వీడదేల నీపై మోహావేశం
వీడదేల నీపై మోహావేశం
చూపవేల నాపై - నీ కరుణాకటాక్షం
శ్వేత ..... రావయ్యా వేణుగోపాలా !
శ్వేత ..... రావయ్యా వేణుగోపాలా !
మమత నీపై కురిపింతును
మనసు నీ నామం జపియించెను
తనువు నీకై తపియించెను
ఈరాధ నీకై ఏతెంచెను
వేవేగ రావయ్య వేణుగోపాలా !
9.1.14
తియ్యని దాహం -- నీ నామం .... తీరని దాహం నీ విరహం
తియ్యని దాహం -- నీ నామం
తీరని దాహం -- నీ విరహం ..... శ్వేత -- 09-01-2014
7.9.13
కొంటె గోపాల
వెన్నెలకురిసే వేళలో ...పరిహాసాలేలరా
కొంగు వదలవేమిరా ...కొంటె గోపాలా
21.6.13
శ్రీకృష్ణుడు
మురళీగానం
కొంటె కన్నయ్య
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)