Showing posts with label ఏకవాక్య కవితలు. Show all posts
Showing posts with label ఏకవాక్య కవితలు. Show all posts

21.8.24

స్వీట్ స్వీట్ గా మందలించిన నా శ్రీమతి - హాట్ హాట్ గా ఎప్పుడూ ఎందుకుంటావని

 స్వీట్ స్వీట్ గా మందలించిన నా శ్రీమతి - హాట్ హాట్ గా ఎందుకుంటావు ఎప్పుడూ అని ! 

😂😝 ..... శ్వేత 20/08/2024



27.9.21

శోధించి సాధించటమే మానవుని లక్ష్యం

 శోధించి సాధించటమే మానవుని లక్ష్యం - మరుజన్మంటూ లేకుండా మోక్షం పొందటం ఎలా @శ్వేత



పైసాకోసం పరుగుల ఈ ప్రపంచంలో - పరమార్థం గ్రహించే తీరిక లేదు జనంలో

 పైసాకోసం పరుగుల ఈ ప్రపంచంలో - పరమార్థం గ్రహించే తీరిక లేదు ఈ జనంలో @ శ్వేత



27.5.21

10.4.21

గెలుపును సులువుగా సాధించవచ్చు - ఓటమిని సంతోషంగా స్వీకరిస్తే

 గెలుపును సులువుగా సాధించవచ్చు - ఓటమిని సంతోషంగా స్వీకరిస్తే 😍🥰

@శ్వేత  10/4/2021



18.9.20

అలలే దుప్పటియై వచ్చి చేరాయి - కలల అలలపై తేలేటి నన్ను చూసి

అలలే దుప్పటియై వచ్చి చేరాయి - కలల అలలపై తేలేటి నన్ను చూసి  @శ్వేత 18/9/2020


12.7.20

ఆటుపోట్లు ఉంటేనే అలలకి అందం

ఆటుపోట్లు ఉంటేనే అలలకి అందం - కష్టసుఖాలుంటేనే జీవితానికి  అందం  @శ్వేత 12/7/2020


12.6.20

కనులలోనే ఇంకిపోతున్నాయి కన్నీళ్ళు

కనులలోనే ఇంకిపోతున్నాయి కన్నీళ్ళు  - మనస్సు ఎంత బాధపడినా, కాలం ఎంత భయపెట్టినా @శ్వేత 12/6/2020



24.5.20

మేధోమథనం జరగాల్సిందే

మేధోమథనం జరగాల్సిందే - అద్భుతాలు ఆవిష్కృతమవ్వాలంటే .... @శ్వేత 24/05/2020


















19.5.20

మరొకమారు భానుడుదయించాడు - మన జీవిత పుటల్లోకి @శ్వేత 19/05/2020

మళ్ళీ భానుడుదయించాడు - మన జీవిత పయనానికి వెలుగు బాటలేస్తూ...@శ్వేత 19/05/2020




11.5.20

మరుపన్నది ఉండకూడదు మదికి

మరుపన్నది ఉండకూడదు మదికి - గతమన్నది నీకు గుర్తుంటే .... @శ్వేత 11/05/2020



7.5.20

ఆపలేకపోతున్నారెవ్వరూ

ఆపలేకపోతున్నారెవ్వరూ - ఆకలిగొన్న మృత్యుదేవత అన్నార్తిని @శ్వేత 07/05/2020



19.4.20

కంటికి కనిపించకుండానే యుద్ధం చెయ్యాలి - కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో

కంటికి కనిపించకుండానే యుద్ధం చెయ్యాలి - కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో .....@శ్వేత 19/04/2020



16.4.20

నేను నేనుగా ఉండలేను - నా తలపులో నీ రూపం లేకుంటే

నేను నేనుగా ఉండలేను -  నా తలపులో నీ రూపం లేకుంటే  ... @శ్వేత 16/04/2020



22.3.20

తాను కూడా మబ్బుల దుప్పటి వీడి బయటకు రానంటున్నాడు సూరీడు - నేడు కర్ఫ్యూ అని

తాను కూడా మబ్బుల దుప్పటి వీడి బయటకు రానంటున్నాడు సూరీడు - నేడు కర్ఫ్యూ అని ..... @శ్వేత 22/3/20



19.1.20

మురిసిపోతోంది మౌనం

మురిసిపోతోంది మౌనం - మదిలో మెదిలే మధురూహలకి @శ్వేత 19-01-2020


ఙ్ఞాపకాలు కన్నెర్ర చేస్తున్నాయి

ఙ్ఞాపకాలు కన్నెర్ర చేస్తున్నాయి..ఎదలోతుల్లో నిక్షిప్తం చేశానని..@శ్వేత 19-01-2020


మనోభావాలన్నీ మటుమాయమవుతున్నాయి

మనోభావాలన్నీ మటుమాయమవుతున్నాయి - మస్తిష్కాన్ని మధిస్తుంటే @శ్వేత 18-01-2020