Showing posts with label అమ్మ. Show all posts
Showing posts with label అమ్మ. Show all posts

10.1.14

పెట్టినా విమర్శించేవాడు బిడ్డ, విమర్శించినా పెట్టేది అమ్మ .

పెట్టినా విమర్శించేవాడు బిడ్డ,
విమర్శించినా పెట్టేది అమ్మ .  


20.10.13

అమ్మ చిరునామా

<3 ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత అనే నాలుగు స్తంభాలతో నిర్మించిన దేవాలయమే అమ్మ <3