My Childhood Friends...... 35 సంవత్సరాల తరవాత కలుసుకున్నా ....... నా చిన్ననాటి స్నేహితులని.
Showing posts with label నేను చేసిన వీడియోలు. Show all posts
Showing posts with label నేను చేసిన వీడియోలు. Show all posts
6.6.17
23.4.17
Chakraala Kallavaada Cheraraakura ..... Folk Song
Chakraala Kallavaada Cheraraakura ..... Folk Song
Written By .... P.L.N.Prasad
Music ..... G.Shambhu Prasad
Singers ..... Sahiti & G.Shambhu Prasad
చక్రాల కళ్ళవాడ ..చేర రాకురా..
చక్రమే పట్టువాడ ..చెంగు విడువరా..!!
చీర లే దోచువాడ ..చెంత రాకురా..
చిన్నదాని సొగసులన్ని..దోచబోకురా..!!
సెలయేటి పొంగులా..కులుకు లేలనే..
కలువ కళ్ల సొగసులా..పిలుపు లేలనే..
చెంత పిలిచి సిగ్గుల భాస లేలనే..
పట్టు విడువనంచు నే ప్రతిన బూనితి !!
దారి విడువక నిలచిన వాడికి
దోచుట ఒకటే తెలుసునుగా ..
నను దోచుట ఓకటే. తెలుసునుగా..
దోచిన వారిని దాచమందురా..
కొరితి నీవే రావా..
దొరవై నను ఏలు బిరాన..!!
!! చక్రాల కళ్ళవాడ చేర రాకురా !!
అలల నడకల గలా గల కన్నెకు
పిలుచుట ఒకటే తెలుసును గా
నను పిలుచుట ఒకటే తెలుసునుగా.
దోచట మంటే దర్శనమే..
వేగమే నేను రానా..
హరి కావగ లేడా. జగాన...
!!చక్రాల కళ్ళవాడ చెర రాకురా !!
Written By .... P.L.N.Prasad
Music ..... G.Shambhu Prasad
Singers ..... Sahiti & G.Shambhu Prasad
చక్రాల కళ్ళవాడ ..చేర రాకురా..
చక్రమే పట్టువాడ ..చెంగు విడువరా..!!
చీర లే దోచువాడ ..చెంత రాకురా..
చిన్నదాని సొగసులన్ని..దోచబోకురా..!!
సెలయేటి పొంగులా..కులుకు లేలనే..
కలువ కళ్ల సొగసులా..పిలుపు లేలనే..
చెంత పిలిచి సిగ్గుల భాస లేలనే..
పట్టు విడువనంచు నే ప్రతిన బూనితి !!
దారి విడువక నిలచిన వాడికి
దోచుట ఒకటే తెలుసునుగా ..
నను దోచుట ఓకటే. తెలుసునుగా..
దోచిన వారిని దాచమందురా..
కొరితి నీవే రావా..
దొరవై నను ఏలు బిరాన..!!
!! చక్రాల కళ్ళవాడ చేర రాకురా !!
అలల నడకల గలా గల కన్నెకు
పిలుచుట ఒకటే తెలుసును గా
నను పిలుచుట ఒకటే తెలుసునుగా.
దోచట మంటే దర్శనమే..
వేగమే నేను రానా..
హరి కావగ లేడా. జగాన...
!!చక్రాల కళ్ళవాడ చెర రాకురా !!
31.12.16
21.12.16
18.6.16
28.3.16
Entertainment Program In Ramoji Film City
Entertainment Program In Ramoji Film City on 01 January 2016
31.12.15
20.12.15
14.10.15
Interview With Cartoonist Bali Babai
Interview With Cartoonist Bali Babai
కార్టూనిస్ట్ బాలి బాబాయిగారితో పరిచయ కార్యక్రమం ....పరిచయకర్త ..... శ్రీమతి టి.పి.హేమమాలిని
కార్టూనిస్ట్ బాలి బాబాయిగారితో పరిచయ కార్యక్రమం ....పరిచయకర్త ..... శ్రీమతి టి.పి.హేమమాలిని
Photos of Cartoonist Bali Sankar
Photos of Cartoonist Bali Sankar
బాలిగారి చిత్రాలు (కార్టూన్లు, సన్మానాలు సత్కారాలు)
బాలిగారి చిత్రాలు (కార్టూన్లు, సన్మానాలు సత్కారాలు)
Full Interview With Cartoonist Bali Sankar Babai
Full Interview With Cartoonist Bali Sankar Babai
బాలిగారి చిత్రాలు (కార్టూన్లు, సన్మానాలు సత్కారాలు)...... బాలిగారు గీసిన ఒక చిత్రం...... కార్టూనిస్ట్ బాలి బాబాయిగారితో పరిచయ కార్యక్రమం .... పరిచయకర్త ..... శ్రీమతి టి.పి.హేమమాలిని
బాలిగారి చిత్రాలు (కార్టూన్లు, సన్మానాలు సత్కారాలు)...... బాలిగారు గీసిన ఒక చిత్రం...... కార్టూనిస్ట్ బాలి బాబాయిగారితో పరిచయ కార్యక్రమం .... పరిచయకర్త ..... శ్రీమతి టి.పి.హేమమాలిని
9.6.15
Sree Vakyam -2 & Sirimallelu .......Speech of Rvss Srinivas (tammu)
Sree Vakyam -2 & Sirimallelu .......Speech of Rvss Srinivas (tammu)
శ్రీవాక్యం -2 & సిరిమల్లెలు పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఆర్.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్ (తమ్ము) ప్రసంగం On 6/6/2015
శ్రీవాక్యం -2 & సిరిమల్లెలు పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఆర్.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్ (తమ్ము) ప్రసంగం On 6/6/2015
3.6.15
Srivillibutturu Lakshmidevi Songs 20
Srivillibutturu Lakshmidevi Songs 20 ---- ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -20
Srivillibutturu Lakshmidevi Songs 19
Srivillibutturu Lakshmidevi Songs 19 ---- ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -19
Srivillibutturu Lakshmidevi Songs 18
Srivillibutturu Lakshmidevi Songs 18 ---- ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -18
Srivillibutturu Lakshmidevi Songs 17
Srivillibutturu Lakshmidevi Songs 17 ---- ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -17
Srivillibutturu Lakshmidevi Songs 16
Srivillibutturu Lakshmidevi Songs 16 ---- ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -16
Subscribe to:
Posts (Atom)