16.9.14

తప్పించుకునేవాడు మూర్ఖుడు - నీ చూపుల గేలం నుండి

తప్పించుకునేవాడు మూర్ఖుడు - నీ చూపుల గేలం నుండి @ శ్వేత 16-9-14శృతిచేసి పోవూ - మది గీతికను

శృతిచేసి పోవూ -  మది గీతికను @ శ్వేత 16-9-14


అలుపన్నది లేదు మనోవిహంగానికి - నిత్యం నీ ఊహల చుట్టూ తిరుగుతున్నా

అలుపన్నది లేదు మనోవిహంగానికి - నిత్యం నీ ఊహల చుట్టూ తిరుగుతున్నా @ శ్వేత 16-9-14ఊహల దుప్పట్లో - ఊసుల గుసగుసలెన్నెన్నో

ఊహల దుప్పట్లో - ఊసుల గుసగుసలెన్నెన్నో @ శ్వేత 16-9-14


మనో సాగరంలో కొట్టుమిట్టాడుతున్నా - ఊహలనావ తిరగబడ్డాక

మనో సాగరంలో కొట్టుమిట్టాడుతున్నా - ఊహలనావ తిరగబడ్డాక @ శ్వేత 16-9-14


జీవిస్తున్నా - నీ తలపులనే ఊపిరిగా శ్వాసిస్తూ

జీవిస్తున్నా - నీ తలపులనే ఊపిరిగా శ్వాసిస్తూ @ శ్వేత 16-9-14తపించిన మది బ్రద్దలయ్యేది - తాపసి ఎదలో లేనప్పుడే

తపించిన మది బ్రద్దలయ్యేది - తాపసి ఎదలో లేనప్పుడే @ శ్వేత 16-9-14తడిసిపోతున్నా - నీ నవ్వుల ముత్యాల జల్లులో

తడిసిపోతున్నా - నీ నవ్వుల ముత్యాల జల్లులో @ శ్వేత 16-9-14
అసంకల్పితంగా అగుపించె నా ఎంకి - అర్థ నిమీలిన నేత్రాలతో

అసంకల్పితంగా అగుపించె నా ఎంకి - అర్థ నిమీలిన నేత్రాలతో  @ శ్వేత 16-9-14


బాపూ బొమ్మల్లే ఉంది - బారుజాడ భామిని భంగిమ

బాపూ బొమ్మల్లే ఉంది - బారుజాడ భామిని భంగిమ @ శ్వేత 16-9-14


అరణ్యరోదనే అయ్యింది - నా అంతర్(ఆ)వేదనంతా

అరణ్యరోదనే అయ్యింది - నా అంతర్(ఆ)వేదనంతా @ శ్వేత 16-9-14


గువ్వలా ఒదిగిపోవా - నా గుండె గూటిలో

గువ్వలా ఒదిగిపోవా - నా గుండె గూటిలో @ శ్వేత 16-9-14


సర్చ్ ఇంజన్లే నా నయనాలు - నిరంతరం నీలో అందాలను వెదుకుతూ

సర్చ్ ఇంజన్లే నా నయనాలు - నిరంతరం నీలో అందాలను వెదుకుతూ .... @ శ్వేత 16-9-14 పదకేళి ఆడుతున్న అక్షరాలు - కవితలతో

పదకేళి ఆడుతున్న అక్షరాలు - కవితలతో .... శ్వేత 16-9-1411.9.14

నా అందం రెట్టింపయ్యేది - నీ మనోదర్పణంలో నా అలంకరణని సవరించినప్పుడే

నా  అందం రెట్టింపయ్యేది - నీ మనోదర్పణంలో నా అలంకరణని సవరించినప్పుడే ---- శ్వేత 11-9-14


9.9.14

శ్రీరాధామాధవులకు శ్రీచక్ర(యమునా పుష్కర)స్నానం

యమునా నది ఒడ్డున శ్రీరాధామాధవులకు శ్రీచక్ర(యమునా పుష్కర)స్నానం, తిరుమంజనం......  


నిమజ్జనానికి వెళుతున్న వినాయకునికి కోలాటం ఆడి వీడ్కోలు పలుకుతున్న మహిళలు.

నిమజ్జనానికి వెళుతున్న వినాయకునికి కోలాటం ఆడి వీడ్కోలు పలుకుతున్న మహిళలు.

3.9.14

శ్రీ గుల్లల వీర్రాజు గారి సంసార గాధ - సంతాన బాధ పద్యములు

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"సంసార గాధ - సంతాన బాధ" అనే భాగం నుండి 10 పద్యములు


గుల్లల వీర్రాజు గారి కొడుకు పద్యాలు..

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"కొడుకు" అనే భాగం నుండి 4 పద్యములు


గుల్లల వీర్రాజు గారి చదువు పద్యాలు..

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"చదువు" అనే భాగం నుండి 5 పద్యములు.


గుల్లల వీర్రాజు గారి అత్తా - కోడలు పద్యాలు..

గుల్లల వీర్రాజు గారి సూక్తి సుమమాల అనే నీతిపద్యాల నుండి .... అత్తా - కోడలు అనే భాగం నుండి 5 పద్యాలు..


1.9.14

రవీంద్రభారతిలో జరిగిన సాహితీ సంబరాల ఫోటో ఆల్బం

Sahiti Sambaralu Photo Album......రవీంద్రభారతిలో జరిగిన సాహితీ సంబరాల ఫోటో ఆల్బం.....


ఒక కవి కవితాలాపన

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో ఒకరి కవితాలాపన.


Kapila Ram Kumar బాబాయిగారి కవితా ప్రవాహం

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో 
 +Kapilram Kumar బాబాయిగారి కవితా ప్రవాహం.


ప్రతాప్ కత్తిమండగారి పుస్తకావిష్కరణ

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో డా. ప్రతాప్ కత్తిమండగారి పుస్తకావిష్కరణ.


స్రవంతిగారి పుస్తకావిష్కరణ కార్యక్రమం

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో శ్రీమతి స్రవంతిగారి పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ కొండవలస లక్ష్మణరావుగారి వాక్కులు.

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో సినీనటులు శ్రీ కొండవలస లక్ష్మణరావుగారి వాక్కులు.