29.9.13

శ్రీ శ్రీ కి అక్షర నివాళి

శ్రీ శ్రీ కి అక్షర నివాళి 

పదండి ముందుకు పదండి ముందుకు 
పోదాం పోదాం పైపైకి 

మూఢనమ్మకాల ముసుగు తీయండి 
పదవీ వ్యామోహాలొదలండి 

ప్రాణాలొడ్డి ఎదురు నిలవండి 
ధైర్యసాహసాలున్న భావిపౌరులు మీరేనండి 

దేశభవిత ఉంది మీ చేతుల్లో 
తెగువ చూపి కదలండి మీ చేతల్లో 

నిర్లక్ష్యం నైరాశ్యం వదలండి 
జగతికి స్ఫూర్తిగా అడుగు ముందుకేసి 
గమ్యాన్ని చేరండి 

చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలపండి 

(శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నేను రాసిన ఈ కవిత తెలుగు వన్ డాట్ కామ్ లో ప్రచురితమైనది) నిన్ను నన్ను ఏకం చేసే

నిన్ను నన్ను ఏకం చేసే

మనసులు ముడివేసే
తనువులు పేనవేసే 
తలపులు కలబోసే 
నీవు నా సొంతమాయే
నా మనసంతా నీవాయే
మన ప్రేమ నిన్ను నన్ను ఏకం చేసే

28.9.13

ఎవరికి కానుందో సొంతం - ఈ మేలిముసుగులోని అందం

ఎవరికి కానుందో సొంతం -  ఈ మేలిముసుగులోని అందం ....శ్వేత 28 Sep6 2013

ప్రతి అడుగులో కనిపిస్తుంది - నా అణువణువులో దాగున్న నీపై నాకున్న ప్రేమ

ప్రతి అడుగులో కనిపిస్తుంది - నా అణువణువులో దాగున్న నీపై నాకున్న ప్రేమ ... శ్వేత  28 Sep 2013


మైమరపు ...... శ్వేత

మైమరపు ...... శ్వేత

తొలి వలపు తియ్యనైనది
నీ పిలుపు కమ్మనైనది
తలపు పిలుపుల నడుమ కలిగేదే మైమరపు .... 28 Sep 2013

మది కలవరం

అలుకచూపకే 


ఒంపుసొంపుల వయ్యారి 


మది కలవరం 


వలపు వాకిళ్ళు 


17.9.13

నీ ఒంపుసొంపుల వయ్యారాలతో మదివీణ మీటకు......

మదివీణ మీటకు - నీ ఒంపుసొంపుల వయ్యారాలతో .... శ్వేత 17 Sep 2013Krishna Krishna Srikrishna
Govinda Govinda
Jai Krishna Jai Krishna
Bhramarambave Durgambave
Saranam Saranam Krishnayya

Ramakrishna Madhava Anave O Verry manasa

14.9.13

శ్వేత....... సిగ్గులు పండె

శ్వేత....... సిగ్గులు పండె 

అరచేయి పండె...నీవు పూసిన గోరింటతో
అధరము పండె...నీ వలపు తాంబూలంతో

వదనము పండె...మది నిండిన నీ ప్రేమతో
వలపు పండె - అందమైన నీసాహచర్యంతో

హృదయము పొంగె - నీ తలపుల ఉప్పెనతో
మనసుప్పొంగె - అంతులేని నీ భావాల సంద్రంతో .....14 Sep 2013.


7.9.13

కొంటె గోపాల

వెన్నెలకురిసే వేళలో ...పరిహాసాలేలరా

కొంగు వదలవేమిరా ...కొంటె గోపాలా 


మూగబోయిన మొబైల్....


మౌనంగా రోదిస్తూ 
మూగబోయిన మొబైల్.... 
ఎవరినుండీ కాల్స్ రాక....... :P
5.9.13

విజేత

విజేత ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 
సూడ సక్కని నాఎంకి ఏడనున్నాదో....

సూడ సక్కని నాఎంకి ఏడనున్నాదో....


ఒకరికొకరు

ఒకరికొకరుఅందమైన చందమామ

అందమైన చందమామ ఆగష్ట్ 15 స్వాతంత్ర్యదినోత్సవ శుభాకంక్షలు

ఆగష్ట్ 15 స్వాతంత్ర్యదినోత్సవ శుభాకంక్షలు 

1.9.13

శ్వేత......... చెల్లి (ఉల్లి) లొల్లి

శ్వేత........ చెల్లి (ఉల్లి) లొల్లి  

ఓ నా ముద్దుల చెల్లి 

ఆపవే నీ లొల్లి 

ఆపకుంటే నే పిలుస్తాను పిల్లి

అమ్మతో చెప్పి తాయిలమిప్పిస్తానే తల్లీ

మిడిసి మిడిసి పడమాకే మళ్ళీ మళ్ళీ

తుళ్ళి తుళ్ళి పడమాకే తుంటరి చెల్లీ

ఇంకా ఆపకుంటే నీ లొల్లి

పిలుస్తానే రక్కసిబల్లి

ఆపేస్తే నీ లొల్లి

ఇప్పిస్తా బస్తాడు ఉల్లి....... 31-08-2013శుభరాత్రి 121 నుండి 130 వరకు

శుభరాత్రి సందేశాలు