14.9.13

శ్వేత....... సిగ్గులు పండె

శ్వేత....... సిగ్గులు పండె 

అరచేయి పండె...నీవు పూసిన గోరింటతో
అధరము పండె...నీ వలపు తాంబూలంతో

వదనము పండె...మది నిండిన నీ ప్రేమతో
వలపు పండె - అందమైన నీసాహచర్యంతో

హృదయము పొంగె - నీ తలపుల ఉప్పెనతో
మనసుప్పొంగె - అంతులేని నీ భావాల సంద్రంతో .....14 Sep 2013.


No comments:

Post a Comment