27.9.21

శోధించి సాధించటమే మానవుని లక్ష్యం

 శోధించి సాధించటమే మానవుని లక్ష్యం - మరుజన్మంటూ లేకుండా మోక్షం పొందటం ఎలా @శ్వేత



పైసాకోసం పరుగుల ఈ ప్రపంచంలో - పరమార్థం గ్రహించే తీరిక లేదు జనంలో

 పైసాకోసం పరుగుల ఈ ప్రపంచంలో - పరమార్థం గ్రహించే తీరిక లేదు ఈ జనంలో @ శ్వేత



27.5.21

10.4.21

గెలుపును సులువుగా సాధించవచ్చు - ఓటమిని సంతోషంగా స్వీకరిస్తే

 గెలుపును సులువుగా సాధించవచ్చు - ఓటమిని సంతోషంగా స్వీకరిస్తే 😍🥰

@శ్వేత  10/4/2021



18.9.20

అలలే దుప్పటియై వచ్చి చేరాయి - కలల అలలపై తేలేటి నన్ను చూసి

అలలే దుప్పటియై వచ్చి చేరాయి - కలల అలలపై తేలేటి నన్ను చూసి  @శ్వేత 18/9/2020


12.7.20

ఆటుపోట్లు ఉంటేనే అలలకి అందం

ఆటుపోట్లు ఉంటేనే అలలకి అందం - కష్టసుఖాలుంటేనే జీవితానికి  అందం  @శ్వేత 12/7/2020


15.6.20

మనో సంఘర్షణ

మనో సంఘర్షణ 

మనో సంఘర్షణ ఎవ్వరికైనా దీనికి మించిన పెద్ద వ్యాధి మరొకటి లేదు జయించిన వాడు జీవించి ఉంటాడు, లేనివాడు విగతుడవుతాడు. ఈ మందులేని మనోరోగానికి నిత్యమూ ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.

మనసున్నవారే మరు నిమిషం ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ వుంటారు. మనస్సు అనేది లేని వారు అంటే ఏం జరుగినా మన మంచికే అని అనుకునే వారు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ మనిషి అన్న తరవాత ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతాడు.... అదీ ఆ ఎదుటి వ్యక్తి తన రక్తసంబంధం అయితే ఇంకా ఆలోచించకుండా ఉండగలడా ....ఉండలేడు కదా ..... కానీ తనవారైన, పరాయివారైన వారు వేసే అడుగు ఎదుట ముళ్ళున్నాయో, రాళ్ళున్నాయో చెప్పటం మన ధర్మం. వినకుంటే వారి ఖర్మం. వినలేదు కదా వారికేమైనా అవుతుందేమో అని మనం మధనపడితే ఒరిగేది ఏమీ లేదు. మనకి మనోవ్యాధి తప్ప. ఈ మనోవ్యాధే మనకి రాబోయే వ్యాధులకి నాంది అవుతుంది. ఆదిలోనే మనోవ్యాధిని ఆపగలిగితే మనకి జీవితాంతం ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అలా చెప్పటం ఎవరికైనా సులువే .... ఆచరించినవారికే తెలుస్తుంది దాని బరువెంత అనేది.   

12.6.20

కనులలోనే ఇంకిపోతున్నాయి కన్నీళ్ళు

కనులలోనే ఇంకిపోతున్నాయి కన్నీళ్ళు  - మనస్సు ఎంత బాధపడినా, కాలం ఎంత భయపెట్టినా @శ్వేత 12/6/2020



24.5.20

మేధోమథనం జరగాల్సిందే

మేధోమథనం జరగాల్సిందే - అద్భుతాలు ఆవిష్కృతమవ్వాలంటే .... @శ్వేత 24/05/2020


















19.5.20

మరొకమారు భానుడుదయించాడు - మన జీవిత పుటల్లోకి @శ్వేత 19/05/2020

మళ్ళీ భానుడుదయించాడు - మన జీవిత పయనానికి వెలుగు బాటలేస్తూ...@శ్వేత 19/05/2020




11.5.20

మరుపన్నది ఉండకూడదు మదికి

మరుపన్నది ఉండకూడదు మదికి - గతమన్నది నీకు గుర్తుంటే .... @శ్వేత 11/05/2020



7.5.20

ఆపలేకపోతున్నారెవ్వరూ

ఆపలేకపోతున్నారెవ్వరూ - ఆకలిగొన్న మృత్యుదేవత అన్నార్తిని @శ్వేత 07/05/2020



19.4.20

కంటికి కనిపించకుండానే యుద్ధం చెయ్యాలి - కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో

కంటికి కనిపించకుండానే యుద్ధం చెయ్యాలి - కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో .....@శ్వేత 19/04/2020