శ్వేత ... తుంటరి కుర్రోడు
ఒంటిగ ఉన్న నన్ను
జంటగ కమ్మని
తుంటరి కుర్రోడొకడు
ఒంటి కన్ను గీటాడు
చెరువుగట్టు కాడకు వస్తనని
ఒట్టు వేయమని
పట్టుబట్టి కూకున్నాడు
అడ్డుసేప్పబోతే
లడ్డు సేతికిచ్చి
నేనుంటా నీజట్టు అంటూ
మంకుపట్టు పట్టేసుండు,
తాళిబొట్టు కట్టేసి
కొత్తకాపురం పెట్టేసిండు.
హహ ఇకనేం
ReplyDeleteఇకమీద నుండి పాపం
కుర్రోడి తుంటరి తనానికీ
ఒంటరి తనానికీ
చెల్లు చీటీనే కదా
చెల్లీ
అంతే కదా భయ్యా మరి :)
ReplyDelete