శ్వేత ...... అచ్చయ్యమావ
పచ్చని పొలం గట్లపైన నే పరుగెడుతుంటే
గచ్చిబౌలి నుండి వచ్చిన ఓ కుర్రోడు
అచ్చంగా నన్నే చూస్తూ
అచ్చికబుచ్చికలాడటానికి ఉవ్విళ్ళూరుతూ
తోటి కుర్రాళ్ళతోటి రచ్చచేయ చూసాడు
అంతలో మా అచ్చయ్యమావ వచ్చి
గచ్చిబౌలి కుర్రాళ్ళనంతా పిచ్చకొట్టుడు కొట్టాడు.
అచ్చంగా నువ్వు నాదానివే అంటూ నన్ను, నా అందాన్ని మెచ్చుకున్నాడు
గుచ్చి గుచ్చి నా కళ్ళల్లోకి తొంగి తొంగి చూసాడు
ఆకాశం సాచ్చిగా నువ్వే నా మాలచ్చి అన్నాడే ...... 10-3-14

No comments:
Post a Comment