27.3.14

కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ (హనుమంతుని ఉపాసకులు)

కొమ్మూరు ఉమప్రసాద్ భాగవతార్ (హనుమంతుని ఉపాసకులు)

భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి ఒక చిన్న నిదర్శనం ఉమప్రసాద్ గారి జీవితం ...... ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక చిన్న మలుపు మన జీవితాలని తారుమారు చేస్తుంది. అంతవరకూ ఉన్న జీవితం ఒక్కసారిగా మార్పుచెందుతుంది. ఇక్కడ మానాన్నగారి స్నేహితులు, ఉమప్రసాద్ గారి జీవితంలో కూడా ఒక ఏక్సిడెంట్ జరగటం వలన అంతవరకూ గడిచిన అతని జీవితకాలచక్రం ఒక్కసరిగా మలుపుతిరిగి, ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. అతను కలలో కూడా ఉహించని విచిత్రం. అందుకే ఏది జరిగినా మనమంచికే అంటారు పెద్దలు, మంచైనా - చెడైనా. ఉమాప్రసాద్ గారి జీవిత విశేషాలని అతని మాటలలో మీరే వినండి.

No comments:

Post a Comment