17.12.16

శ్వేత .......... అక్షౌహిణుల దాడి

శ్వేత .......... అక్షౌహిణుల దాడి

మా ఇంటికొచ్చి మనువాడమని వేధిస్తుంది మీనాక్షి
వీధి చివర కాపుగాసి కన్నుగీటి కవ్విస్తుంది కామాక్షి

బస్టాండులో నాకై వేచి చూస్తుంది విశాలాక్షి
చల్లని సాయంత్రం చేతులూపి పలకరిస్తుంది చారుజాక్షి

పట్టపగలే పదిమందిలో నన్నుచూసి నవ్వి పరువుతీస్తుంది పద్మాక్షి
పెళ్ళి చేసుకోమని పగబట్టి నా వెంట తిరుగుతోంది పంకజాక్షి
నిట్ట నిలువునా నను ముంచడానికి చూస్తోంది నీరజాక్షి........  17 Dec 2016No comments:

Post a Comment