18.2.14

Squirrel .... ఉడుత ఆటలు

మాఇంట్లో అటకమీద ఒక ఉడుత రెండు పిల్లలని పెట్టింది. అవి కొంచెం పెద్దయ్యాక అటకమీద నుండి చూస్తూ కిందకి పడిపోయాయి. ఇంకేముంది వంటింట్లో ఒకటే అల్లరి - అల్లరి. ఇల్లు పీకి పందిరి వేస్తున్నాయి. వాటికి ప్రతీరోజూ ఫోటోనో, వీడియోనో తీద్దామని ప్రయత్నిస్తున్నా. ఈరోజు, ఇప్పుడే నా కెమెరాకి ఒక బుల్లి ఉడుత చేసిన అల్లరి చిక్కింది. వెంటనే వీడియో తీసీసాను.         

No comments:

Post a Comment