21.2.14

విశాఖ ఆణిముత్యాలు

విశాఖ ఆణిముత్యాలు

విశాఖ నగరంలో ఎందరెందరో ఆణిముత్యాలు ఉన్నారు.అందులో కొందరు నా ముఖపుస్తక మిత్రులు కూడా ఉన్నారు. అందరినీ ముఖాముఖి కలుసుకొని మాట్లాడాలని ఈ గుప్పెడంతగుండెలో ఉన్న చిన్ని ఆశ. ఆ ప్రయత్నంలో భాగంగా, నాకు వీలు కుదిరినప్పుడు, నాకు తెలిసినవాళ్ళని వెళ్ళి పలకరిస్తున్నాను. నాకు తెలియనివారిని స్నేహితుల ద్వారా పరిచయం చేసుకుంటున్నాను. వాళ్ళని కలుసుకొని, మాట్లాడి వచ్చేస్తే ఎలాగా ? అందుకే వారిని పలకరించినప్పుడు, వారితో మాట్లాడిన మాటలను వీడియోలో బంధిస్తున్నాను. ఆ వీడియోలన్నీ త్వరలోనే మీముందుకు తీసుకువస్తాను.


No comments:

Post a Comment