28.2.14

శ్వేత .... సిగ్గేల బాల

శ్వేత .... సిగ్గేల బాల

వెన్నెలమ్మ ముంగిట్లో
ఆరుబయట వాకిట్లో

జాజిపందిరి నీడలోన
జావళీలు వింటుంటూ

కళ్ళుకళ్ళు కలుపుకుంటూ
ఊసులెన్నో చెప్పుకుంటూ

అర్థనారీశ్వర మయ్యేవేళ
అర్థంలేని ఈ సిగ్గేలే బాలా !

No comments:

Post a Comment