26.12.14

శ్వేత .......... నీ పిలుపే ప్రాణాధారం

శ్వేత  .......... నీ పిలుపే ప్రాణాధారం

ఉన్నది నాపై నీకధికారం
నాకులేదు ఈదేహం పై మమకారం
మోక్షాన్ని పొందుటకు అందించు నీ సహకారం

నీ పిలుపే ప్రాణాధారం
నీ తలపే జీవాధారం

నీవు లేని జీవితం నిరాధారం
విశ్వానికి నీవే మూలాధారం --- 26-12-14


23.12.14

20.12.14

Dr. Sarvepalli Radhakrishnan Quotations (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి...

Dr. Sarvepalli Radhakrishnan Quotations (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సూక్తులు)  My Slideshow......... I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

18.12.14

అలుపన్నది తెలియదు - తుళ్ళిపడే అల్లరి వయసుకి

అలుపన్నది తెలియదు - తుళ్ళిపడే అల్లరి వయసుకి @శ్వేత... 17-12-14



కపోత రాజం వచ్చింది - కబురులెన్నో తెచ్చింది

కపోత రాజం వచ్చింది - (ప్రేమ)కబురులెన్నో తెచ్చింది @శ్వేత. 17-12-14


17.12.14

సరిజోడీ కుదిరింది ఇద్దరికీ - నీ కీర్తనకి, నా నర్తనకి

సరిజోడీ కుదిరింది ఇద్దరికీ - నీ కీర్తనకి, నా నర్తనకి @శ్వేత... 16-12-14


20.11.14

లక్షణమైన అక్షరమాలను కూర్చాను - సలక్షణంగా నీ నామాన్ని జపిస్తూ

లక్షణమైన అక్షరమాలను కూర్చాను - సలక్షణంగా నీ నామాన్ని జపిస్తూ.... శ్వేత. 20-11-14


11.11.14

Vinayaka Jananam

వినాయక జననం ......విష్ణుమూర్తిగా మా చెల్లి కొడుకు(సాకేత్) వేసాడు


Pullabhatla Eswaramma gari Sanmanam

Pullabhatla Eswaramma gari Sanmanam ....పుల్లాభట్ల ఈశ్వరమ్మగారికి సజ్జన ధార్మిక వేదికవారు చేసిన సన్మాన కార్యక్రమం. Video By - Kandarpa Bhagavathi.

4.11.14

వేణువు(మనసు)కి గాయాలెక్కువైన కొలది ఆలపిస్తుంది - మధురమైన గేయాలని

వేణువు(మనసు)కి గాయాలెక్కువైన కొలది ఆలపిస్తుంది - మధురమైన గేయాలని @శ్వేత .. 4-11-14


28.10.14

20.10.14

లక్షణమైన అక్షరమాలను కూర్చాను - సలక్షణంగా నీ నామాన్ని జపిస్తూ

లక్షణమైన అక్షరమాలను కూర్చాను - సలక్షణంగా నీ నామాన్ని జపిస్తూ @శ్వేత..20-10-14




13.10.14

కుమ్మరి చిన్న కప్పులను తయారుచేయుటం

కుమ్మరి చిన్న కప్పులను తయారుచేయుటం....Pot Maker making small cups....Video By IV.Kalyani...From Simhachalam




16.9.14

తప్పించుకునేవాడు మూర్ఖుడు - నీ చూపుల గేలం నుండి

తప్పించుకునేవాడు మూర్ఖుడు - నీ చూపుల గేలం నుండి @ శ్వేత 16-9-14



శృతిచేసి పోవూ - మది గీతికను

శృతిచేసి పోవూ -  మది గీతికను @ శ్వేత 16-9-14


అలుపన్నది లేదు మనోవిహంగానికి - నిత్యం నీ ఊహల చుట్టూ తిరుగుతున్నా

అలుపన్నది లేదు మనోవిహంగానికి - నిత్యం నీ ఊహల చుట్టూ తిరుగుతున్నా @ శ్వేత 16-9-14



ఊహల దుప్పట్లో - ఊసుల గుసగుసలెన్నెన్నో

ఊహల దుప్పట్లో - ఊసుల గుసగుసలెన్నెన్నో @ శ్వేత 16-9-14


మనో సాగరంలో కొట్టుమిట్టాడుతున్నా - ఊహలనావ తిరగబడ్డాక

మనో సాగరంలో కొట్టుమిట్టాడుతున్నా - ఊహలనావ తిరగబడ్డాక @ శ్వేత 16-9-14


జీవిస్తున్నా - నీ తలపులనే ఊపిరిగా శ్వాసిస్తూ

జీవిస్తున్నా - నీ తలపులనే ఊపిరిగా శ్వాసిస్తూ @ శ్వేత 16-9-14



తపించిన మది బ్రద్దలయ్యేది - తాపసి ఎదలో లేనప్పుడే

తపించిన మది బ్రద్దలయ్యేది - తాపసి ఎదలో లేనప్పుడే @ శ్వేత 16-9-14



తడిసిపోతున్నా - నీ నవ్వుల ముత్యాల జల్లులో

తడిసిపోతున్నా - నీ నవ్వుల ముత్యాల జల్లులో @ శ్వేత 16-9-14




అసంకల్పితంగా అగుపించె నా ఎంకి - అర్థ నిమీలిన నేత్రాలతో

అసంకల్పితంగా అగుపించె నా ఎంకి - అర్థ నిమీలిన నేత్రాలతో  @ శ్వేత 16-9-14


బాపూ బొమ్మల్లే ఉంది - బారుజాడ భామిని భంగిమ

బాపూ బొమ్మల్లే ఉంది - బారుజాడ భామిని భంగిమ @ శ్వేత 16-9-14


అరణ్యరోదనే అయ్యింది - నా అంతర్(ఆ)వేదనంతా

అరణ్యరోదనే అయ్యింది - నా అంతర్(ఆ)వేదనంతా @ శ్వేత 16-9-14


గువ్వలా ఒదిగిపోవా - నా గుండె గూటిలో

గువ్వలా ఒదిగిపోవా - నా గుండె గూటిలో @ శ్వేత 16-9-14


సర్చ్ ఇంజన్లే నా నయనాలు - నిరంతరం నీలో అందాలను వెదుకుతూ

సర్చ్ ఇంజన్లే నా నయనాలు - నిరంతరం నీలో అందాలను వెదుకుతూ .... @ శ్వేత 16-9-14 



పదకేళి ఆడుతున్న అక్షరాలు - కవితలతో

పదకేళి ఆడుతున్న అక్షరాలు - కవితలతో .... శ్వేత 16-9-14



11.9.14

నా అందం రెట్టింపయ్యేది - నీ మనోదర్పణంలో నా అలంకరణని సవరించినప్పుడే

నా  అందం రెట్టింపయ్యేది - నీ మనోదర్పణంలో నా అలంకరణని సవరించినప్పుడే ---- శ్వేత 11-9-14


9.9.14

శ్రీరాధామాధవులకు శ్రీచక్ర(యమునా పుష్కర)స్నానం

యమునా నది ఒడ్డున శ్రీరాధామాధవులకు శ్రీచక్ర(యమునా పుష్కర)స్నానం, తిరుమంజనం......  


నిమజ్జనానికి వెళుతున్న వినాయకునికి కోలాటం ఆడి వీడ్కోలు పలుకుతున్న మహిళలు.

నిమజ్జనానికి వెళుతున్న వినాయకునికి కోలాటం ఆడి వీడ్కోలు పలుకుతున్న మహిళలు.





3.9.14

శ్రీ గుల్లల వీర్రాజు గారి సంసార గాధ - సంతాన బాధ పద్యములు

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"సంసార గాధ - సంతాన బాధ" అనే భాగం నుండి 10 పద్యములు


గుల్లల వీర్రాజు గారి కొడుకు పద్యాలు..

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"కొడుకు" అనే భాగం నుండి 4 పద్యములు


గుల్లల వీర్రాజు గారి చదువు పద్యాలు..

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"చదువు" అనే భాగం నుండి 5 పద్యములు.


గుల్లల వీర్రాజు గారి అత్తా - కోడలు పద్యాలు..

గుల్లల వీర్రాజు గారి సూక్తి సుమమాల అనే నీతిపద్యాల నుండి .... అత్తా - కోడలు అనే భాగం నుండి 5 పద్యాలు..


1.9.14

రవీంద్రభారతిలో జరిగిన సాహితీ సంబరాల ఫోటో ఆల్బం

Sahiti Sambaralu Photo Album......రవీంద్రభారతిలో జరిగిన సాహితీ సంబరాల ఫోటో ఆల్బం.....


ఒక కవి కవితాలాపన

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో ఒకరి కవితాలాపన.


Kapila Ram Kumar బాబాయిగారి కవితా ప్రవాహం

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో 
 +Kapilram Kumar బాబాయిగారి కవితా ప్రవాహం.


ప్రతాప్ కత్తిమండగారి పుస్తకావిష్కరణ

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో డా. ప్రతాప్ కత్తిమండగారి పుస్తకావిష్కరణ.


స్రవంతిగారి పుస్తకావిష్కరణ కార్యక్రమం

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో శ్రీమతి స్రవంతిగారి పుస్తకావిష్కరణ కార్యక్రమం 



శ్రీ కొండవలస లక్ష్మణరావుగారి వాక్కులు.

రవీంద్రభారతిలో జరిగిన "తెలుగు సాహితీ సేవ" కార్యక్రమంలో సినీనటులు శ్రీ కొండవలస లక్ష్మణరావుగారి వాక్కులు.


10.8.14

నా అడుగులకు సంకెళ్ళు వేయకు - నీ వాల్చూపులు విసిరి

నా అడుగులకు సంకెళ్ళు వేయకు - నీ వాల్చూపులు విసిరి .... శ్వేత 10-8-14


ఒకే గూటి గువ్వలం - ఒకే కొమ్మ పువ్వులం

ఒకే గూటి గువ్వలం - ఒకే కొమ్మ పువ్వులం - అమ్మ కన్న బిడ్డలం - మేం నలుగురం :)


తమ్ముళ్ళ(పిన్ని కొడుకులు)కు రక్షాబంధన శుభాకాంక్షలు

తమ్ముళ్ళ(పిన్ని కొడుకులు)కు రక్షాబంధన శుభాకాంక్షలు :)


అన్నయ్యలు & తమ్ముళ్ళ(పెద్దనాన్న - చిన్నాన్న పిల్లలు)కు రక్షాబంధన శుభాకాంక్షలు

అన్నయ్యలు & తమ్ముళ్ళ(పెద్దనాన్న - చిన్నాన్న పిల్లలు)కు రక్షాబంధన శుభాకాంక్షలు :)


8.8.14

నా కంటితో నిను చిత్రించి - కనుపాపలో దాచుంచా

నా కంటితో నిను చిత్రించి - కనుపాపలో దాచుంచా  @శ్వేత 8-8-14


కవితలు పారుతున్నాయి - మనసు కరిగి అక్షరాలుగా జాలువారుతూ @శ్వేత

కవితలు పారుతున్నాయి - మనసు కరిగి అక్షరాలుగా జాలువారుతూ @శ్వేత 8-8-14


మనసు దాహం తీరదు - ఎన్నిసార్లు నీ నామాన్ని జపిస్తున్నా

మనసు దాహం తీరదు - ఎన్నిసార్లు నీ నామాన్ని జపిస్తున్నా @ శ్వేత 8-8-14


ప్రేమదీపం వెలగదు- మన మధురస్మృతులు అందించకపొతే

ప్రేమదీపం వెలగదు- మన మధురస్మృతులు అందించకపొతే @ శ్వేత 8-8-14


నే వేసే ప్రతి అడుగూ నీవెంటే - నా ప్రతి అడుగులోనూ నీ ప్రేమే

నే వేసే ప్రతి అడుగూ నీవెంటే - నా ప్రతి అడుగులోనూ నీ ప్రేమే @ 8-8-14


నా గుండెలోనే కాదు, కంటిలోనూ కనిపిస్తుంది - నీపై ప్రేమ

నా గుండెలోనే కాదు, కంటిలోనూ కనిపిస్తుంది - నీపై ప్రేమ @ శ్వేత 8-8-14



మదిమాటునున్నవి ఎన్నో ఊసులు - రాకున్నవవి రాయటానికి రాతలు

మదిమాటునున్నవి ఎన్నో ఊసులు - రాకున్నవవి రాయటానికి రాతలు @ 8-8-14




నిన్ను చూసి పులకించిన మది - నీటిమేఘాన్ని చూసి నాట్యమాడే మయూరాన్ని తలపిస్తూ

నిన్ను చూసి పులకించిన మది - నీటిమేఘాన్ని చూసి నాట్యమాడే మయూరాన్ని తలపిస్తూ @ శ్వేత 8-8-14


చూపేదెలా - నాలోనున్న నీ రూపాన్ని

చూపేదెలా - నాలోనున్న నీ రూపాన్ని @ శ్వేత 8-8-14