శ్వేత....... చిన్నారి చిట్టెమ్మ
చిన్నారి చిట్టెమ్మ
గారాలు పోకమ్మ
మారాము ఆపవమ్మ
కావాలా నీకు బొమ్మ
ఇస్తుందిలే నీకు అమ్మ
ఆడిస్తుందిలే నిన్ను అమ్మమ్మ
తాయిలమిస్తుందిలే నీకు తాతమ్మ
ఉన్నాను నీకు దోస్త్ గా నేనమ్మ
మనమాడుకుందాములే రావే చెల్లమ్మ .... 20 Oct 2013
No comments:
Post a Comment