20.10.13

శ్వేత..... తీరమెక్కడ

శ్వేత..... తీరమెక్కడ

ఆశన్నది చావదు మనిషికి
మరుపన్నది లేదు మనసుకి

కునుకన్నది లేదు కంటికి
సుఖమన్నది లేదు బ్రతుకుకి

ఈ పయనం సాగేదెక్కడికి
జీవనతీరం చేరేదెన్నటికి

ఎన్నాళ్ళు గడపాలిలా
ఎన్నేళ్ళు బ్రతకాలిలా ..... 20 Oct  2013

No comments:

Post a Comment