20.10.13

తుంటరి చూపుల చిన్నది

శ్వేత ........ తుంటరి చూపుల చిన్నది

నీ తుంటరి చూపులతో నన్నల్లరిపెట్టకు 
నీ సొగసైన వగలు చూపి నన్నల్లుకుంటూ

గడసరి మాటలతో (గ)మత్తెక్కించి 
అల్లరి ఆటలతో ఆకట్టుకుంటూ

ఓ సుందరీ ! ఒంటరినైన నను వేధించి 
మదిలో మంటలు రేపకు  20 Oct 2013

No comments:

Post a Comment