4.2.13
llశ్వేతll......నేనొంటరిని.....
నేనొంటరిని
నడి సంద్రంలో ఉన్న వానికి
గుక్కెడంత మంచి నీరు
కరువైనట్లు........
జన సంద్రంలో ఉన్న నాకు
గుప్పెడంత ప్రేమ కరువై
నేనొంటరి నైతిని...... 28 JAN 13
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment