ఎన్నాళ్ళీ కన్నీళ్ళు
నీ పిలుపు విననిదే నా చెవులకు ఆనందం లేదే...
నిను చూడనిదే నాకు కళ్ళకి సంతోషం రాదే...నీవు నా దగ్గర లేకుంటే నాకు ధైర్యము లేదే
నిను పిలవకుంటే నా పెదవులకు ఏమీ తోచదే...
ఎన్నాళ్లని ఈ ఎదురుచూపులు నీ కోసం
ఈ గుండె మంటలార్పడానికి
ఎన్ని కన్నీళ్ళు కార్చాలి
ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు ఈ కన్నీళ్ళు
కన్నీళ్ళతో తడిసి తడిసి ముద్దవుతోంది మనసు... శ్వేత..06 FEB 13
No comments:
Post a Comment