శ్వేత ...... హృదయాలు ఏకమయ్యే
ఒక హృదయం
రెండవ హృదయాన్ని చూసింది (కోరింది)
మూడుముళ్ళు వెయ్యాలనుకొంది
నాలుగు వేదాల మంత్రాలతో
పంచభూతాల మధ్య
ఆరు ఋతువులు ఆమనియై వచ్చిన వేళ
సప్తఋషుల ఆశీస్సులతో
అష్టదిక్పాలకుల ఎదురుగా
నవగ్రహాల సాక్షిగా
పది దిక్కులు పిక్కటిల్లేలాగా
మేళతాళాల మధ్య
ఇరు హృదయాలకు మనువయ్యి ఏకమయ్యే ..... 23-7-14
ఒక హృదయం
రెండవ హృదయాన్ని చూసింది (కోరింది)
మూడుముళ్ళు వెయ్యాలనుకొంది
నాలుగు వేదాల మంత్రాలతో
పంచభూతాల మధ్య
ఆరు ఋతువులు ఆమనియై వచ్చిన వేళ
సప్తఋషుల ఆశీస్సులతో
అష్టదిక్పాలకుల ఎదురుగా
నవగ్రహాల సాక్షిగా
పది దిక్కులు పిక్కటిల్లేలాగా
మేళతాళాల మధ్య
ఇరు హృదయాలకు మనువయ్యి ఏకమయ్యే ..... 23-7-14
No comments:
Post a Comment