10.8.14

నా అడుగులకు సంకెళ్ళు వేయకు - నీ వాల్చూపులు విసిరి

నా అడుగులకు సంకెళ్ళు వేయకు - నీ వాల్చూపులు విసిరి .... శ్వేత 10-8-14


ఒకే గూటి గువ్వలం - ఒకే కొమ్మ పువ్వులం

ఒకే గూటి గువ్వలం - ఒకే కొమ్మ పువ్వులం - అమ్మ కన్న బిడ్డలం - మేం నలుగురం :)


తమ్ముళ్ళ(పిన్ని కొడుకులు)కు రక్షాబంధన శుభాకాంక్షలు

తమ్ముళ్ళ(పిన్ని కొడుకులు)కు రక్షాబంధన శుభాకాంక్షలు :)


అన్నయ్యలు & తమ్ముళ్ళ(పెద్దనాన్న - చిన్నాన్న పిల్లలు)కు రక్షాబంధన శుభాకాంక్షలు

అన్నయ్యలు & తమ్ముళ్ళ(పెద్దనాన్న - చిన్నాన్న పిల్లలు)కు రక్షాబంధన శుభాకాంక్షలు :)


8.8.14

నా కంటితో నిను చిత్రించి - కనుపాపలో దాచుంచా

నా కంటితో నిను చిత్రించి - కనుపాపలో దాచుంచా  @శ్వేత 8-8-14


కవితలు పారుతున్నాయి - మనసు కరిగి అక్షరాలుగా జాలువారుతూ @శ్వేత

కవితలు పారుతున్నాయి - మనసు కరిగి అక్షరాలుగా జాలువారుతూ @శ్వేత 8-8-14


మనసు దాహం తీరదు - ఎన్నిసార్లు నీ నామాన్ని జపిస్తున్నా

మనసు దాహం తీరదు - ఎన్నిసార్లు నీ నామాన్ని జపిస్తున్నా @ శ్వేత 8-8-14


ప్రేమదీపం వెలగదు- మన మధురస్మృతులు అందించకపొతే

ప్రేమదీపం వెలగదు- మన మధురస్మృతులు అందించకపొతే @ శ్వేత 8-8-14


నే వేసే ప్రతి అడుగూ నీవెంటే - నా ప్రతి అడుగులోనూ నీ ప్రేమే

నే వేసే ప్రతి అడుగూ నీవెంటే - నా ప్రతి అడుగులోనూ నీ ప్రేమే @ 8-8-14


నా గుండెలోనే కాదు, కంటిలోనూ కనిపిస్తుంది - నీపై ప్రేమ

నా గుండెలోనే కాదు, కంటిలోనూ కనిపిస్తుంది - నీపై ప్రేమ @ శ్వేత 8-8-14



మదిమాటునున్నవి ఎన్నో ఊసులు - రాకున్నవవి రాయటానికి రాతలు

మదిమాటునున్నవి ఎన్నో ఊసులు - రాకున్నవవి రాయటానికి రాతలు @ 8-8-14




నిన్ను చూసి పులకించిన మది - నీటిమేఘాన్ని చూసి నాట్యమాడే మయూరాన్ని తలపిస్తూ

నిన్ను చూసి పులకించిన మది - నీటిమేఘాన్ని చూసి నాట్యమాడే మయూరాన్ని తలపిస్తూ @ శ్వేత 8-8-14


చూపేదెలా - నాలోనున్న నీ రూపాన్ని

చూపేదెలా - నాలోనున్న నీ రూపాన్ని @ శ్వేత 8-8-14



తియ్యని దాహం నీ నామం - తీరని దాహం నీ విరహం

తియ్యని దాహం నీ నామం - తీరని దాహం నీ విరహం @ శ్వేత 8-8-14


కలతలు లేని కాపురం మనది - పరువాల పర్ణశాలలో .

కలతలు లేని కాపురం మనది - పరువాల పర్ణశాలలో ....@ శ్వేత 8-8-14




6.8.14

చేస్తున్నా ఎన్నెన్నో అర్చనలు - నీ (ని)దర్శనం కోసం-- @శ్వేత

చేస్తున్నా ఎన్నెన్నో అర్చనలు - నీ (ని)దర్శనం కోసం-- @శ్వేత ....6-8-14


ఆరడగుల అందగాడా - ఏడడుగులు నాతో వెయ్యలేవా ?

ఆరడగుల అందగాడా - ఏడడుగులు నాతో వెయ్యలేవా ?-- @శ్వేత...... 6-8-14


నీ మెడలో మూడుముళ్ళు వెయ్యనా - ఇంద్రధనస్సుకి సూత్రాలు కట్టి

నీ మెడలో మూడుముళ్ళు వెయ్యనా - ఇంద్రధనస్సుకి సూత్రాలు కట్టి -- @శ్వేత....6-8-14


నంగనాచిలా చూస్తావేం?- నా ప్రాణం నీవంటుంటే

నంగనాచిలా చూస్తావేం?- నా ప్రాణం నీవంటుంటే -- @శ్వేత.... 6-8-14


కావలి కావా నువ్వు ? - మది (జ్ఞాపక) భాండాగారానికి

కావలి కావా నువ్వు ? - మది (జ్ఞాపక) భాండాగారానికి -- @శ్వేత....6-8-14


కాస్తైనా కనికరం చూపవేం - నేస్తాన్నై నీ ఇంటికి వస్తే

కాస్తైనా కనికరం చూపవేం - నేస్తాన్నై నీ ఇంటికి వస్తే -- @శ్వేత....6-8-14


జరాసంధుడినే నేను - మనసులో రాగాద్వేషాలని నిలువునా చీల్చేస్తూ

జరాసంధుడినే నేను - మనసులో రాగాద్వేషాలని నిలువునా చీల్చేస్తూ -- @శ్వేత.... 6-8-14


గుబుక్కున జారిపోతావేమి - కిసుక్కున నవ్వేసి

గుబుక్కున జారిపోతావేమి - కిసుక్కున నవ్వేసి -- @శ్వేత.... 6-8-14





నక్కి నక్కి చూస్తావెందుకు - వెక్కి వెక్కి నే ఏడుస్తుంటే

నక్కి నక్కి చూస్తావెందుకు - వెక్కి వెక్కి నే ఏడుస్తుంటే -- @శ్వేత...6-8-14



కావాలా ఒక రూపాయి - తువ్వాయి వెంటపడుతున్నపాపాయి

 కావాలా ఒక రూపాయి - తువ్వాయి వెంటపడుతున్నపాపాయి....@శ్వేత 6-8-14


వలపుల అర్చన చెయ్యనా - తలపుల దేవేరికి .

వలపుల అర్చన చెయ్యనా - తలపుల దేవేరికి ....@శ్వేత 6-8-14


5.8.14

మది కొలనులో విచ్చుకున్న తలపుల కలువలు - నీ నవ్వుల వెన్నెల సోకి ....

మది కొలనులో విచ్చుకున్న తలపుల కలువలు - నీ నవ్వుల వెన్నెల సోకి .... @శ్వేత.5-8-14


3.8.14

స్నేహమంటే నువ్వు - నేను

శ్వేత ..... స్నేహమంటే నువ్వు - నేను

పూవు తావి వలె
చంద్రుడు - వెన్నెల వలె
దేహం - ఆత్మ వలె
మనిషి - నీడ వలె
నీవు - నేను మన స్నేహం
ఎన్నడూ విడదీయరాని మధురానుబంధం.... 3-8-2014
(Happy Friends Day 2 All My Dear Friends)