శ్వేత .... నేను నీకేమవ్వను
సెల్లునైన కాకపోతిని - సమంత చెంపను తాకగా
కాటుకైనా కాకపోతిని - కాజోల్ కంటిలో ఉండగా
అందెనైనా కాకపోతిని - అనుష్క కాలిని సోకగా
బిందీనైనా కాకపోతిని - భార్గవి నుదుటన ఉండగా
లిప్ స్టిక్ ఐనా కాకపోతిని - లైలా పెదవులు ముద్దాడగా
పేస్ క్రీమ్ నైనా కాకపోతిని - మమత మోమును ముద్దాడగా
ఝుంకా నైనా కాకపోతిని - జెనీలియ చెవులకు వ్రేలాడగా
గొలుసునైనా కాకపోతిని - గజాల మెడను తాకగా
వడ్డాణమైనా కాకపోతిని - వసంత నడుమును చట్టగా
గాజులైనా కాకపోతిని - గౌతమి చేతిలో ఉండగా
డ్రెస్ నైనా కాకపోతిని - దామిని అంటిపెట్టుకొని ఉండగా
మంచమైన కాకపోతిని - మల్లియను నా ఒడిలో సేదదీర్చగా .... 5-1-14

No comments:
Post a Comment