1.1.14

ఎలా ఎలా

శ్వేత -- ఎలా ఎలా

ఎలా చేరుకోవాలి నిన్ను నేను
ఎలా మరువాలి నన్ను నేను

నిన్ను నాలో కలుపుకుంటూ
నన్ను నీలో వెతుక్కుంటూ

ఒకరికొకరు హత్తుకుంటూ
ఆశలతీరం చేరుకుంటూ

ఎలా చేరుకోవాలి నిన్ను నేను
ఎలా మరువాలి నన్ను నేను ..... 01 Jan 2014


2 comments:

  1. చ్చక్క్కని భావుకత ఉంది కవితలో, చిత్రం ఇంకా బాగుంది.

    ReplyDelete