5.5.14

శ్వేత .... జీవనపోరాటం

శ్వేత .... జీవనపోరాటం

నిన్ను చేరాలని మనసు పడుతుంది ఆరాటం
నిను చూడగానే మనసులో ఎగసిపడింది ఒక ఆనంద కెరటం
నీ మనసుతో నా మనసు ఆడేదే కోలాటం
నిత్యం నీకూ - నాకూ మధ్య సరసాల చెలగాటం
ఆగదెప్పుడూ నిన్నందుకోవాలన్న ఉబలాటం
ఇంకా ఎన్నాళ్ళు మనమధ్య ఈ జీవనపోరాటం ...... 5-5-14


No comments:

Post a Comment