29.5.14

శ్వేత ..... పరుగో పరుగు

శ్వేత ..... పరుగో పరుగు

నగలు మెరుగు పెట్టిద్దామని నేపోబోతే
తరుగు చూపి మోసగించె దుకాణుదారు

పెరుగమ్మ జూప నేపోబోతే
పరుగుపరుగున వచ్చె పోకిరి కుర్రాళ్ళు

అరుగుమీద కూర్చుండ నేపోబోతే
మొరుగుకుంటూ వచ్చె శునకమారాజులు

ఎరుకశానిని చూసి ఎదురు నేపోబోతే
వెదురుకర్ర నాకు నుదురు మీద తగిలి బెదిరిపోయాను

ఎక్కడినుండో ఎగురుకుంటూ వచ్చే ఓ పురుగు
అది చూసి మొదలెట్టె నేనొక్క పరుగు ...... 29-5-14


నునుసిగ్గుల దొంతరులెన్నెన్నో - లేలేత చెక్కిళ్ళపై

నునుసిగ్గుల దొంతరులెన్నెన్నో - లేలేత చెక్కిళ్ళపై .... శ్వేత 29-05-14

కవితలని ప్రసవించటం ఎంత కష్టమో - అక్షరాలతో భావసంగమం చేస్తూ

కవితలని ప్రసవించటం ఎంత కష్టమో - అక్షరాలతో భావసంగమం చేస్తూ ..... శ్వేత .. 29-05-14




28.5.14

ద్వేషిస్తున్నా .... నన్ను అమితంగా ప్రేమించే - నాలోనున్న "నన్ను" చూసి

ద్వేషిస్తున్నా .... నన్ను అమితంగా ప్రేమించే - నాలోనున్న "నన్ను" చూసి..... శ్వేత 28-05-14

22.5.14

A Small Bird

మా పక్షి గూటిలో ఒక చిన్ని పక్షిపిల్ల పుట్టింది. దానిని ఇంట్లోకి తీసుకువచ్చి మా పిల్లలు ఏవిధంగా ఆడుతున్నారో చూడండి.....Video By ...... Sweta Vasuki

12.5.14

Ram pandu & Lachu Pandu's Birthday- Sreekavya's Uyyala Function

Ram pandu & Lachu Pandu's Birthday
Sreekavya's Uyyala Function
Photos By....Sweta Vasuki

Swamy Vivekananda Quotes......My Slideshow

Swamy Vivekananda Quotes......My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)
By...... Sweta Vasuki

My Good Morning Messages Slideshow

My Good Morning Messages Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

Ammanu minchi daivamunnada.....అమ్మను మించి దైవమున్నదా

Ammanu minchi daivamunnada.....అమ్మను మించి దైవమున్నదా
Movie : 20va shatabdham
Cast : Suman, Liji,Suman Raganath
Music : J.V.Raghavulu
Director : Kodi Ramakrishna
Singer : S.P.Balasubrahmanyam

Jaanu (Jaani Pasha)Bhayya Birthday

Jaanu (Jaani Pasha) Bhayya Birthday
Video By .... Sweta Vasuki

Navvu Vachindante kila kila

నవ్వు వచ్చిందంటే కిలకిల - ఏడుపొచ్చిందంటే విలవిల
చిత్రం: స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలసుబ్రహ్మణ్యం
Video By....Sweta Vasuki

My Elder sister's Story as a short film

My Elder sister(I.V.Ramadevi)'s Story as a short film......Mother's Day Special Short Film || By Harsha Annavarapu

9.5.14

Disterb చేయకు నన్ను - Western Style లో వయ్యారాలు పోతూ

Disterb చేయకు నన్ను - Western Style లో వయ్యారాలు పోతూ ...... శ్వేత -- 9-5-14

(Photo By Jaanu Bhayya)


8.5.14

చంద్రునికి తీరని ఆరాటం - కలువల (అధర) సుధలు గ్రోలాలని

చంద్రునికి తీరని ఆరాటం - కలువల (అధర) సుధలు గ్రోలాలని .... శ్వేత -- 8-5-14

ఎంతందంగా మలిచావో కవితా శిల్పాన్ని - నీ అక్షరాల ఉలితో

ఎంతందంగా మలిచావో కవితా శిల్పాన్ని - నీ అక్షరాల ఉలితో ...... శ్వేత -- 8-5-14


6.5.14

వేరు చేయలేరు తలపులని - మది తలుపులకు తాళమేసినా

వేరు చేయలేరు తలపులని - మది తలుపులకు తాళమేసినా ..... శ్వేత -- 6-5-14


Navvu Vachindante

నవ్వు వచ్చిందంటే కిలకిల - ఏడుపొచ్చిందంటే విలవిల
చిత్రం: స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలసుబ్రహ్మణ్యం
Video By....Sweta Vasuki

Mother's Day Special Song.... అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అమ్మ అన్నది ఒక కమ్మని మాట బుల్లెమ్మ - బుల్లోడు(చిత్రం)
అమ్మలందరికీ ఈపాట అంకితం
Amma annadi oka kammani mata..... Bullemma- Bullodu
Dedicated 2 all Mothers

5.5.14

నీ పెదవులకెంతటి ఆరాటమో - నాపేరు పలకాలని

నీ పెదవులకెంతటి ఆరాటమో - నాపేరు పలకాలని ..... శ్వేత -- 5-5-14


మదిలో చెలరేగే భావాలెన్నో - కదలాడే మేఘాలని చూసి

మదిలో చెలరేగే భావాలెన్నో - కదలాడే మేఘాలని చూసి ...... శ్వేత ---- 5-5-14


శ్వేత .... జీవనపోరాటం

శ్వేత .... జీవనపోరాటం

నిన్ను చేరాలని మనసు పడుతుంది ఆరాటం
నిను చూడగానే మనసులో ఎగసిపడింది ఒక ఆనంద కెరటం
నీ మనసుతో నా మనసు ఆడేదే కోలాటం
నిత్యం నీకూ - నాకూ మధ్య సరసాల చెలగాటం
ఆగదెప్పుడూ నిన్నందుకోవాలన్న ఉబలాటం
ఇంకా ఎన్నాళ్ళు మనమధ్య ఈ జీవనపోరాటం ...... 5-5-14


భారమైన బాధలెందుకో - ఈ గుప్పెడంత గుండెకు

భారమైన బాధలెందుకో - ఈ గుప్పెడంత గుండెకు .... శ్వేత 05-05-14


పదాలకెంతటి పొదుపో - నీ పెదాలపై నాపేరుని పలకటానికి

పదాలకెంతటి పొదుపో - నీ పెదాలపై నాపేరుని పలకటానికి .... శ్వేత 05-05-14


కళ్ళెం వెయ్యకు కలలకి - కనురెప్పలతో

కళ్ళెం వెయ్యకు కలలకి - కనురెప్పలతో ..... శ్వేత 05-05-14

श्वेता … तेरे संग -संग

श्वेता … तेरे संग -संग

इसी भीगी भीगी रातोंमें
तेरे प्यारे बाहों में
यूँही मुझे जीने दो  जनम -जनम में
तेरे संग - संग ll


నిత్యం నీకు, నాకు పోరాటమే - జీవన్మరణ సమస్యకై

నిత్యం నీకు, నాకు పోరాటమే - జీవన్మరణ సమస్యకై ..... శ్వేత ... 05-05-14

పుడమితల్లి పులకించింది - వాన(తొలి) చినుకు తనని ముద్దాడగానే

పుడమితల్లి  పులకించింది - వాన(తొలి) చినుకు తనని ముద్దాడగానే ..... శ్వేత ... 05-05-14

నీకై ఆగని ఎదురుచూపులు - తిరిగి రావని తెలిసి కూడా

నీకై ఆగని ఎదురుచూపులు - తిరిగి రావని తెలిసి కూడా ..... శ్వేత 05-05-14


చాలా కష్టమైన పని - మనసులో ఏడుస్తూ, కంటితో నవ్వటం

చాలా కష్టమైన పని - మనసులో ఏడుస్తూ, కంటితో నవ్వటం .... శ్వేత 05-05-14


1.5.14

Smt.Pullabhatla Easwarammagaru.....శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు

Smt.Pullabhatla Easwarammagaru.....శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు రచించి, ఆలపించిన....శ్రీ మోదమాంబ స్తోత్రమాలా రత్నాకరం

Meraj Fatima Deedi's Birthday Video

Meraj Fatima Deedi's Birthday Video
Dedicated 2 Meraj Fatima Deedi......By.... Sweta Vasuki

Jaani Pasha (Jaanu Bhayya)

Jaanu Bhayya's Photos Video....Dedicated 2 Jaanu Bhayya
By....Sweta Vasuki