శ్వేత...... మల్లెలు
మల్లెలు మల్లెలు మల్లెలు
మగువల మనసులు దోచే మల్లెలు
వలపు పరిమళాలు వెదజల్లే మల్లెలు
తలపు తమకాలు పెంచే మల్లెలు
మగనిని మురిపించే మల్లెలు
ప్రియుని కవ్వించే మల్లెలు
చెలి కొప్పుల సింగారాలే ఈ మల్లెలు చిరు నవ్వుల వయ్యారాలే ఈ మల్లెలు...29-03-13
No comments:
Post a Comment