25.4.14

Nanduri Prabhakar garito parichayam

నండూరి ప్రభాకర్ గారితో నేను చేసిన పరిచయ కార్యక్రమం 

నండూరి ప్రభాకర్ గారు..... విశాఖ వాసులకు ఇతని గురించి చెప్పవలసిన పనిలేదు. విశాఖకు ముద్దు బిడ్డడు, విశాఖపట్నానికి వన్నెతెచ్చిన మహనీయులలో ఒకరు.రికార్డులు సాధించుటలోనే తనకు ఆనందముందని చెబుతున్న నిరాడంబర వ్యక్తి. సరి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, విద్యలో ముందుంటూ, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులను  దత్తతగా స్వీకరించి చదివిస్తున్న ఉన్నతుడు. హాస్యవల్లరి అనే హ్యూమర్ క్లబ్ ను నడిపిస్తూ, ఇంతవరకు 4 గిన్నిస్ రికార్డులు, 4 లిమ్కా రికార్డులు సాధించారు.... అతని గురించి చెప్పుకోవటానికి ఇంకా చాలానే ఉన్నాయి. అతని మాటలలో మీరే వినండి. 

No comments:

Post a Comment