9.4.14

శ్వేత .... జీవిత సత్యం

శ్వేత .... జీవిత సత్యం

పగిలిన హృదయం
రేగెనీ నిమిషం 

ఖాయం కాదీ కాయం
మాయం కాదీ గాయం

శాశ్వతం కాదీ ప్రాయం
మాయా జగత్తీలోకం

చూడలేను నేనీ లోకం
రాయలేను నేనే గేయం (కావ్యం)

ఉన్నది సత్యం ఈవిశ్వంలో
దాగున్నది జీవిత సత్యం ప్రతీ మనోవేదనలో 


No comments:

Post a Comment