3.4.14

శ్వేత ......... కనికట్టు

శ్వేత ......... కనికట్టు

అడిగాను నేన్నిన్ను లేటెస్టు వంటకం
ఇస్తానన్నావు నువ్వు ఉప్మా - పెసరట్టు
నా చేతికిచ్చిందేమో మినపట్టు

అయ్యింది అది ఒక రోస్టు
నోటికి అందలేదు ఏ టేస్టు

అడిగాను నిన్ను లిఫ్టు
కూర్చోమన్నావు నన్ను లెఫ్టు

లేదన్నావు నీబండికి పర్మిట్టు
అది వినగానే జారిపోయింది నా హార్టు

పోయింది నాపేరు జనాభా లిస్టు నుంచి
తీసుకుంటున్నాను హాయిగా ఇప్పుడు స్వర్గంలో రెస్టు

అర్థమయ్యింది నీ కనికట్టు - అందరినీ మట్టుబెట్టుటేయని ....... 04-04-2014


No comments:

Post a Comment