How to make Sabina Powder at home ..... 5 Kg సబీనా పౌడర్ని ఇంట్లోనే తయారుచేయటం ఎలా ?
సబీనా పౌడర్ని తయారుచేయుటకు కావలసిన వస్తువులు
డోలోమోట్ పౌడర్ - 5 kg
సోడా యాష్ - 1/2 kg
స్లరీ - 200 gms
tsp (ట్రాన్సోడియం ఫాస్ఫేట్) - 1/4 kg or 200 గ్రా
లెమన్ సాల్ట్ - 10 ml
తయారుచేయు విధానం
గమనిక :--- చేతికి గ్లౌజస్, ముక్కు - మూతికి మాస్క్ ధరించి సబీనా పౌడర్ని కలుపుకోవాలి.
ఒక పొడిగా ఉన్న పెద్ద టబ్బు తీసుకొని అందులో డోలోమోట్ పౌడర్ ని + సోడా యాష్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్లరీ వేసి కర్రతో బాగా కలుపుకోవాలి. స్లరీ వెయ్యగానే మిశ్రమం వేడిగా అవుతుంది. ఈ మిశ్రమం వేడి తగ్గాక (చల్లారిన తరవాత) tsp & లెమన్ సాల్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే మనం పాత్రలు (గిన్నెలు) తోముకునే సబీనా పౌడర్ తయారు ఐపోయింది.
No comments:
Post a Comment