Home made Zhandubalm at home ........ 1/2 kg జండూబామ్ ఇంట్లోనే తయారుచేతం ఎలా ?
జండూబామ్ తయారుచేయుటకు కావలసిన వస్తువులు
పెట్రోలియం జెల్లీ - 500 గ్రా
wax (మైనం) - 50 గ్రా
యూకలిఫ్టస్ ఆయిల్ - 100 ml
ms ఆయిల్ - 100 ml
పిప్పర్మెంట్ ఆయిల్ - 50 ml
తయారీవిధానం
స్టవ్ వెలిగించి ఒక స్టీలుగిన్నెను పెట్టి అందులో పెట్రోలియం జెల్లీ వేసి కొంచెం కరిగాక మైనం వేసి మరిగించాలి. రెండూ బాగా కలిసి కరిగాక స్టవ్ మీద నుండి కిందకి దించి, కొద్దిగా చల్లారిన తరవాత మూడు రకాల ఆయిల్స్ ని వేసి కలుపుతూ ఉంటే మిశ్రమం గడ్డకడుతుంది. వెంటనే మనకి కావలసిన bottels(డబ్బాల) లో వేసుకోవాలి. అంతే జండూబామ్ తయారైపోయింది.
No comments:
Post a Comment