How To Make Room Spray at Home..... రూమ్ స్ప్రే ఇంట్లో తయారుచేయటం ఎలా ?
5 లీ. స్ప్రే చేయుటకు కావలసిన వస్తువులు
కటింగ్ ఆయిల్ - 100 ml
జాస్మిన్ సెంట్ - 10 ml (any ఫ్లేవర్)
సోప్ ఆయిల్ - 500 ml
కలర్ (color) - Rs5
మంచినీరు - 5 లీ
తయారీవిధానం
ముందుగా మంచినీటిని ఒక శుభ్రమైన బకెట్ లోకి తీసుకొని అందులో కటింగ్ ఆయిల్ కలపాలి. తరవాత ఒక మగ్గులో సోప్ ఆయిల్, సెంట్ & కలరు తీసుకొని అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కటింగ్ ఆయిల్ కలిపిన నీటిలో పోసి బాగా కలుపుకోవాలి. అంతే ఇప్పుడు మనకు కావలసిన రూమ్ స్ప్రే తయారైపోయింది.
No comments:
Post a Comment