చారడేసి కన్నుల అపరంజి బొమ్మపూలను తనలో తురుముకున్న పుత్తడి బొమ్మకను సైగలతో లోకాన్ని ఓలలాడించే పసిడి బొమ్మనవ్వులను పెదవంచులపై అలంకరించిన కుందనపు బొమ్మకను చూపు తిప్పగలరా ఎవరైన నిను చూడగ బంగరు బొమ్మకుంచెతో రంగులను మేళవించి సాక్షాత్తు నిలువెల్ల మనిషిని గీసి అబ్బుర పరచిన చిత్రకారునికి అభివందనాలువర్ణ చిత్రాన్ని వర్ణించటానికి వర్ణాల వెసులుబాటుమీ కవితకు తగిన వ్యాఖ్య ఇది శ్వేత మ్యాడమ్
చారడేసి కన్నుల అపరంజి బొమ్మ
ReplyDeleteపూలను తనలో తురుముకున్న పుత్తడి బొమ్మ
కను సైగలతో లోకాన్ని ఓలలాడించే పసిడి బొమ్మ
నవ్వులను పెదవంచులపై అలంకరించిన కుందనపు బొమ్మ
కను చూపు తిప్పగలరా ఎవరైన నిను చూడగ బంగరు బొమ్మ
కుంచెతో రంగులను మేళవించి సాక్షాత్తు నిలువెల్ల మనిషిని గీసి అబ్బుర పరచిన చిత్రకారునికి అభివందనాలు
వర్ణ చిత్రాన్ని వర్ణించటానికి వర్ణాల వెసులుబాటు
మీ కవితకు తగిన వ్యాఖ్య ఇది శ్వేత మ్యాడమ్