28.8.17

ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత

ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత

వసంతఋతువుతో వయ్యారాలెందుకు
గ్రీష్మఋతువుతో గిల్లికజ్జాలెందుకు

వర్షఋతువుతో వాదులాటెందుకు
శరదృతువుతో సరసాలెందుకు

హేమంతఋతువుతో హాస్యమెందుకు
శిశిరఋతువుతో సమరమెందుకు

ఋతువులతో గలాటాలెందుకు మనకు ..... 28 Aug 2017


1 comment:

  1. గ్రీష్మమున తాపము తాళలేక వర్షాకాలం
    వానాకాలమున తడి తెరలు దాటేందుకు శీతాకాలం
    చలి చివుక్కులకు తాళలేక వేడి కుంపటికై ఎండాకాలం
    వసంతాగమనానికి ప్రకృతి పూలతో చేసే స్వాగత సత్కారం

    చాలా బాగా రచించారు శ్వేత మ్యాడమ్

    ReplyDelete