శ్వేత .... బడుగు జీవులు
చిరిగిన బుట్టలతో
చితికిన బతుకుల్లో
అతుకుల ముతక బట్టల్లో
మితిమీరిన ఆకలిలో కూడా
నీతి తప్పకుండా నడుచుకుంటూ
కతకటానికి మెతుకులేనప్పుడు
చతికిలబడి ఉండలేక
మెతుకు కోసమై వెతుకులాడుకుంటూ
అడుగడుగునా ఏడ్చుకుంటూ
తమ బతుకు బండినీడ్చుకుంటూ
బ్రతుకుతున్నారు నేటి బడుగు జీవులు...... 12-APRIL 2015
చిరిగిన బుట్టలతో
చితికిన బతుకుల్లో
అతుకుల ముతక బట్టల్లో
మితిమీరిన ఆకలిలో కూడా
నీతి తప్పకుండా నడుచుకుంటూ
కతకటానికి మెతుకులేనప్పుడు
చతికిలబడి ఉండలేక
మెతుకు కోసమై వెతుకులాడుకుంటూ
అడుగడుగునా ఏడ్చుకుంటూ
తమ బతుకు బండినీడ్చుకుంటూ
బ్రతుకుతున్నారు నేటి బడుగు జీవులు...... 12-APRIL 2015
No comments:
Post a Comment