20.6.13

శ్వేత..... హైటెక్ ప్రేమ.....

శ్వేత..... హైటెక్ ప్రేమ

celcon... సెల్ కావలెనా----ఓ డార్లింగ్
samsung.....సెల్ కావలెనా ???

samsung .....ఐతే స్టాండర్డ్ కంపెనీ..... అదే కొను కొను డియరు
నామీదెంత లవ్వు మైడియరు

redio ...... కావలెనా ----ఓ డార్లింగ్
tv...... కావలెనా ???

tv .... ఐతే సీరియళ్ళు చూడొచ్చు..... అదే కొను డియరు
నామీదెంత లవ్వు మైడియరు

tab..... కొనమందువా -----ఓ డార్లింగ్
laptap......కొనమందువా ???

laptap.....ఐతే పేస్ బుక్ వాడొచ్చు.... అదే కొను డియరు
నామీదెంత లవ్వు మైడియరు

maruti car.......తీసుకోనా ----ఓ డార్లింగ్
beng car.....తీసుకోనా ???

beng car.....ఐతే గొప్పగ ఉంటది..... అదే తీసుకో డియరు
నామీదెంత లవ్వు మైడియరు

flat......కొనమందువా..... ఓ డార్లింగ్
duplex.....కొనమందువా ???

duplex......ఐతే individual గా బతకొచ్చు...... అదే కొను డియరు
నామీదెంత లవ్వు మైడియరు.....14-06-2013No comments:

Post a Comment