కరాళనృత్యం చేస్తున్న కరోన
కరచాలనం వద్దంది - నమస్కారం ముద్దంది
కరచాలనం వద్దంది - నమస్కారం ముద్దంది
ప్రతీ మనిషిలో సంస్కారం మేల్కొల్పింది
కరాళనృత్యం చేస్తున్న కరోన
జాతి లింగ కుల మత భేదాలు తనకు లేవంది
అందరినీ ఇళ్ళళ్ళో కూర్చోబెట్టి మానవతా విలువలని వల్లెవేయిస్తోంది
కరాళనృత్యం చేస్తున్న కరోన
సనాతన సంప్రదాయాల మార్గంలో
కరాళనృత్యం చేస్తున్న కరోన
జాతి లింగ కుల మత భేదాలు తనకు లేవంది
అందరినీ ఇళ్ళళ్ళో కూర్చోబెట్టి మానవతా విలువలని వల్లెవేయిస్తోంది
కరాళనృత్యం చేస్తున్న కరోన
సనాతన సంప్రదాయాల మార్గంలో
అందరినీ నడవమని మార్గం చూపింది
భారతీయ ఆచారాలని అన్ని దేశాలకి అంటించింది
కరాళనృత్యం చేస్తున్న కరోన
భారతీయ ఆచారాలని అన్ని దేశాలకి అంటించింది
కరాళనృత్యం చేస్తున్న కరోన
సుచి శుభ్రతను పాటిస్తే చూసిపోతానంది
పాటించకుంటే వచ్చి అంటుకుంటానంది
పాటించకుంటే వచ్చి అంటుకుంటానంది