31.12.16
Happy New Year Video 2017
Happy New Year Video 2017
24.12.16
ఎదలో రేపే అలజడి - నీ సిరిమువ్వల చిరు సవ్వడి
ఎదలో రేపే అలజడి - నీ సిరిమువ్వల చిరు సవ్వడి .... శ్వేత 23 Dec 2016
కన్నుగీటి తంటాలు పడుతున్న తుంటరి కుర్రాళ్ళు - నను జంటగ చేసుకోవాలని
కన్నుగీటి తంటాలు పడుతున్న తుంటరి కుర్రాళ్ళు - నను జంటగ చేసుకోవాలని .... శ్వేత 24 Dec 2016
123 అని పరుగు పెట్టించా - 143 చెప్పిన వారినందరినీ
123 అని పరుగు పెట్టించా - 143 చెప్పిన వారినందరినీ 😜😝😋 .... శ్వేత 24 Dec 2016
మనసు మయూరమై నాట్యమాడింది - మధుర స్మ్రుతులు మేలుకొలపగానే
మనసు మయూరమై నాట్యమాడింది - మధుర స్మ్రుతులు మేలుకొలపగానే .... శ్వేత 24 Dec 2016
ప్రణయకవితకు నారుపోసి పెంచినవి - నీ కవ్వి०చే కళ్ళే
ప్రణయకవితకు నారుపోసి పెంచినవి - నీ కవ్వి०చే కళ్ళే .... శ్వేత 24 Dec 2016
తనువంతా తడిసి ముద్దియ్యింది - నీ తాపపు చూపుల జల్లులలో
తనువంతా తడిసి ముద్దియ్యింది - నీ తాపపు చూపుల జల్లులలో .... శ్వేత 24 Dec 2016
ఆపవయ్య నీ జోరు ...... శ్వేత
ఆపవయ్య నీ జోరు ...... శ్వేత
ఎందుకంత కంగారు
ఆపవయ్య నీ జోరు
భయపెడితే అవ్వను నేను బేజారు
ఉంచవయ్య అదుపులో నీ నోరు
లేకుంటే అవుతుంది మనమధ్య పెద్ద హోరు
ఆపైన ఏం జరిగినా ఎవరూ ఊరుకోరు 17 Dec 2016
కవితల పంటలు
కవితల పంటలు ... శ్వేత
పండిస్తున్నా కవితల పంటలని
కలాలనే హలాలుగా చేసుకుంటూ
అక్షరాలతో ఆడుకుంటూ
పదాలతో పాడుకుంటూ
వాక్యాలతో వ్యంగ్యమాడుతూ
భావాలకి కొత్త భాష్యం చెబుతూ
పుస్తకాల పూదోటలో
కవితా కుసుమాలు (శ్వేత సుమాలు) పూయిస్తున్న..... 23 Dec 2016
23.12.16
కవితల పందిరిని కడుతున్నా - అక్షరాలని భావాలతో అల్లుకుంటూ
కవితల పందిరి కడుతున్నా - అక్షరాలని భావాలతో అల్లుకుంటూ .... శ్వేత 23 Dec 2016
అల్లరి చేస్తున్న అక్షరాలు - భావాలని కవితలలో ఇమడనీకుండా
అల్లరి చేస్తున్న అక్షరాలు - భావాలని కవితలలో ఇమడనీకుండా .... శ్వేత 23 Dec 2016
అక్షర నిధి దాగుంది - కవితా కుక్షిలో
అక్షర నిధి దాగుంది - కవితా కుక్షిలో .... శ్వేత 23 Dec 2016
ఆడుకుంటున్నా - అక్షరాలని. కవితలని, భావాలని బామ్మలుగా వాడుకుంటూ
ఆడుకుంటున్నా - అక్షరాలని. కవితలని, భావాలని బామ్మలుగా వాడుకుంటూ .... శ్వేత 23 Dec 2016
సాదరంగా ఆహ్వానం పలికింది శయ్య - కలల అలలపై తే(సో)లి పొమ్మని
సాదరంగా ఆహ్వానం పలికింది శయ్య - కలల అలలపై తే(సో)లి పొమ్మని .... శ్వేత 23 Dec 2016
ఊపిరి ఉయ్యాలలూగుతోంది - ప్రాయం పరువాల తోటలో పరుగెడుతుంటే
ఊపిరి ఉయ్యాలలూగుతోంది - ప్రాయం పరువాల తోటలో పరుగెడుతుంటే .... శ్వేత 23 Dec 2016
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)