6.4.16

బాలభారతం సెట్ ఫోటోలు

రామోజీ ఫిల్మ్ సిటీలో .....  బాలభారతం సెట్ ఫోటోలు













6.2.16

జాగారం చేస్తున్న జాజులు - జాబిలమ్మ ఎన్నెట్లో జావళీలు పాడుకుంటూ

జాగారం చేస్తున్న జాజులు - జాబిలమ్మ ఎన్నెట్లో జావళీలు పాడుకుంటూ ....శ్వేత 06 Feb 2016



27.1.16

కొన్ని వేదనల సంగమం - ఒక చిన్న చిరునవ్వు జననం

కొన్ని వేదనల సంగమం - ఒక చిన్న చిరునవ్వు జననం ...... శ్వేత 27 Jan 2016



16.1.16

ఎన్నో వనాలు పరిభ్రమిస్తున్నా - అద్భుతమైన కవనాలు లిఖిద్దామని

ఎన్నో వనాలు పరిభ్రమిస్తున్నా - అద్భుతమైన కవనాలు లిఖిద్దామని ...... శ్వేత 16 Jan 2016




5.1.16

కలతల సుడిలో చిక్కుకున్నాయి - కవితాభావాలు

కలతల సుడిలో చిక్కుకున్నాయి - కవితాభావాలు..... శ్వేత 05 Jan 2016




4.1.16

అనుక్షణం నీ తలపే ....ప్రతిక్షణం నీ పిలుపే.......నిరీక్షణం నీకొరకే

అనుక్షణం నీ తలపే ....ప్రతిక్షణం నీ పిలుపే.......నిరీక్షణం నీకొరకే ....... శ్వేత 04 Jan 2016



29.12.15

కనుమరుగౌతున్న భావాల పుప్పొడి - కవితాసుమాలలో

కనుమరుగౌతున్న భావాల పుప్పొడి - కవితాసుమాలలో ...... శ్వేత 29 Dec 2015


28.12.15

చూపులు వంతెన కడుతున్నాయి - ఇరు మనసులను ఏకం చెయ్యాలని

చూపులు వంతెన కడుతున్నాయి - ఇరు మనసులను ఏకం చెయ్యాలని ..... శ్వేత 28 Dec 2015


మదిలో జ్ఞాపకాలు పదిలమే - కనురెప్పల చూరుల నుండి ఎన్ని జాలువారినా

మదిలో జ్ఞాపకాలు పదిలమే - కనురెప్పల చూరుల నుండి ఎన్ని జాలువారినా .... శ్వేత 28 Dec 2015





29.10.15

శ్వేత ...... బాసలన్నీ మాయమాయే

శ్వేత ...... బాసలన్నీ మాయమాయే

ఊసులన్ని నిజమేనని బాసచేసితివానాడు
మదిమాటున బాసలన్నీ మసకబారెను  నేడు
నీతోటి నడకలన్నీ నీటిమీద రాతలాయే చూడు
విసిగి వేసారిన జీవితం  అంతమొనర్చ, విసిరేసాడు దేహాన్ని సాగరుడు  .... శ్వేత 11 July 2015