18.10.15

మనసు లోయల్లో ప్రతిధ్వనించే నీ నామం - నిను తలచినంతనే

మనసు లోయల్లో ప్రతిధ్వనించే నీ నామం - నిను తలచినంతనే ...........శ్వేత 18 Oct 2015


కౌగిలి కుటీరంలో కాపురముంటా - ఎడబాయని మన మధురూహలని తలచుకుంటూ

కౌగిలి కుటీరంలో కాపురముంటా - ఎడబాయని మన మధురూహలని తలచుకుంటూ ...........శ్వేత 18 Oct 2015

వలపులెప్పుడు వాడిపోవు - తలపుల (జ్ఞాపకాల) నీరు జల్లుతుంటే

వలపులెప్పుడు వాడిపోవు - తలపుల (జ్ఞాపకాల) నీరు జల్లుతుంటే ...........శ్వేత 18 Oct 2015


నా చూపులు నాట్యం చేస్తున్నాయి - నీ మేని వంపుల్లో

నా చూపులు నాట్యం చేస్తున్నాయి - నీ మేని వంపుల్లో ...........శ్వేత 18 Oct 2015


ఊసులెన్నో చెప్పి మదిని ఊరిస్తున్నాయి - మన తియ్యని తలపులు

ఊసులెన్నో చెప్పి మదిని ఊరిస్తున్నాయి - మన తియ్యని తలపులు ...........శ్వేత 18 Oct 2015


దాచాలని ప్రయత్నిస్తున్నా - దోచుకున్న ప్రణయాన్ని

దాచాలని ప్రయత్నిస్తున్నా - దోచుకున్న ప్రణయాన్ని ...........శ్వేత 18 Oct 2015


తనువంతా అణువణువూ తడుముతున్నాయి - నీ తియ్యని జ్ఞాపకాలు

తనువంతా అణువణువూ తడుముతున్నాయి - నీ తియ్యని జ్ఞాపకాలు ...........శ్వేత 18 Oct 2015

గుండె గదిలో భద్రపరచా - జ్ఞాపకాల గ్రంథాలన్నీ

గుండె గదిలో భద్రపరచా - జ్ఞాపకాల గ్రంథాలన్నీ ...........శ్వేత 18 Oct 2015

వలపు వీణలు మ్రోగాయి - తలపు తంత్రులు మీటగానే

వలపు వీణలు మ్రోగాయి - తలపు తంత్రులు మీటగానే ...........శ్వేత 18 Oct 2015




ఎద పుస్తకంలో లిఖించా - జ్ఞాపకాల కథలెన్నో

ఎద పుస్తకంలో లిఖించా - జ్ఞాపకాల కథలెన్నో ...........శ్వేత 18 Oct 2015


సప్తస్వరాగాలాలపిస్తున్నాయి - జ్ఞాపకాల మధురిమలు

సప్తస్వరాగాలాలపిస్తున్నాయి - జ్ఞాపకాల మధురిమలు ...........శ్వేత 18 Oct 2015


మది మందిరాన్ని వచ్చి ముసురుకుంటున్నాయి - నీ తలపుల తేనెటీగలు

మది మందిరాన్ని వచ్చి ముసురుకుంటున్నాయి - నీ తలపుల తేనెటీగలు ...........శ్వేత 18 Oct 2015


సీతాకోకచిలుకలై తిరుగుతున్నాయి నీ తలపులు - వలపు వాకిళ్ళలో

సీతాకోకచిలుకలై తిరుగుతున్నాయి నీ తలపులు - వలపు వాకిళ్ళలో ...........శ్వేత 18 Oct 2015


చిరునవ్వుల జ్యోతులు వెలిగించి వెలుగులు నింపు - నా నిశీధి జీవనగమనానికి

చిరునవ్వుల జ్యోతులు వెలిగించి వెలుగులు నింపు - నా నిశీధి జీవనగమనానికి ...........శ్వేత 18 Oct 2015


మనోరాజ్ఞిని చేసా నిన్నే - నా హృది సీమ సింహాసనంపై నిన్ను అధిష్టించి

మనోరాజ్ఞిని చేసా నిన్నే - నా హృది సీమ సింహాసనంపై నిన్ను అధిష్టించి....శ్వేత 18 Oct 2015