21.4.15
ఒప్పుకోవే నా వినతి
శ్వేత ...... ఒప్పుకోవే నా వినతి
నీవే నా రతివని నే నమ్మితి
అవునో కాదో తెలియజేయు నీ సమ్మతి
చేతులోగ్గి చేస్తున్నా నీకు ప్రణతి
వింటున్నావా నా వినతి
మతిపోయే నీఅందం చూసి అయ్యింది నామనసు కోతి
మితిమీరిన నాప్రేమను చూసి నీవు అనుకోకు అతి
నా మనసుని చేశాను నీకు ఎగుమతి
నీ మనసుని చేయు నాకు దిగుమతి
ఒప్పుకోవే నా వినతి
ఓ నా సుమతి
కుదిరితే మనకు జోడీ పోదాము ఇద్దరం తిరుపతి ....... 21-04-2015
నీవే నా రతివని నే నమ్మితి
అవునో కాదో తెలియజేయు నీ సమ్మతి
చేతులోగ్గి చేస్తున్నా నీకు ప్రణతి
వింటున్నావా నా వినతి
మతిపోయే నీఅందం చూసి అయ్యింది నామనసు కోతి
మితిమీరిన నాప్రేమను చూసి నీవు అనుకోకు అతి
నా మనసుని చేశాను నీకు ఎగుమతి
నీ మనసుని చేయు నాకు దిగుమతి
ఒప్పుకోవే నా వినతి
ఓ నా సుమతి
కుదిరితే మనకు జోడీ పోదాము ఇద్దరం తిరుపతి ....... 21-04-2015
17.4.15
13.4.15
శ్వేత .... బడుగు జీవులు
శ్వేత .... బడుగు జీవులు
చిరిగిన బుట్టలతో
చితికిన బతుకుల్లో
అతుకుల ముతక బట్టల్లో
మితిమీరిన ఆకలిలో కూడా
నీతి తప్పకుండా నడుచుకుంటూ
కతకటానికి మెతుకులేనప్పుడు
చతికిలబడి ఉండలేక
మెతుకు కోసమై వెతుకులాడుకుంటూ
అడుగడుగునా ఏడ్చుకుంటూ
తమ బతుకు బండినీడ్చుకుంటూ
బ్రతుకుతున్నారు నేటి బడుగు జీవులు...... 12-APRIL 2015
చిరిగిన బుట్టలతో
చితికిన బతుకుల్లో
అతుకుల ముతక బట్టల్లో
మితిమీరిన ఆకలిలో కూడా
నీతి తప్పకుండా నడుచుకుంటూ
కతకటానికి మెతుకులేనప్పుడు
చతికిలబడి ఉండలేక
మెతుకు కోసమై వెతుకులాడుకుంటూ
అడుగడుగునా ఏడ్చుకుంటూ
తమ బతుకు బండినీడ్చుకుంటూ
బ్రతుకుతున్నారు నేటి బడుగు జీవులు...... 12-APRIL 2015
28.3.15
Spinning top.....పిల్లలు ఆడుకునే బొంగరాల ఆట
Spinning top at Kadapa on 21/3/15.....పిల్లలు ఆడుకునే బొంగరాల ఆట
17.3.15
Srivillibutturu Lakshmidevi Songs 01
Srivillibutturu Lakshmidevi Songs 01
ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -01
ఎస్.లక్ష్మీదేవిగారు పాడిన పాటలు -01
12.3.15
Subscribe to:
Posts (Atom)












