10.8.14

నా అడుగులకు సంకెళ్ళు వేయకు - నీ వాల్చూపులు విసిరి

నా అడుగులకు సంకెళ్ళు వేయకు - నీ వాల్చూపులు విసిరి .... శ్వేత 10-8-14


ఒకే గూటి గువ్వలం - ఒకే కొమ్మ పువ్వులం

ఒకే గూటి గువ్వలం - ఒకే కొమ్మ పువ్వులం - అమ్మ కన్న బిడ్డలం - మేం నలుగురం :)


తమ్ముళ్ళ(పిన్ని కొడుకులు)కు రక్షాబంధన శుభాకాంక్షలు

తమ్ముళ్ళ(పిన్ని కొడుకులు)కు రక్షాబంధన శుభాకాంక్షలు :)


అన్నయ్యలు & తమ్ముళ్ళ(పెద్దనాన్న - చిన్నాన్న పిల్లలు)కు రక్షాబంధన శుభాకాంక్షలు

అన్నయ్యలు & తమ్ముళ్ళ(పెద్దనాన్న - చిన్నాన్న పిల్లలు)కు రక్షాబంధన శుభాకాంక్షలు :)


8.8.14

నా కంటితో నిను చిత్రించి - కనుపాపలో దాచుంచా

నా కంటితో నిను చిత్రించి - కనుపాపలో దాచుంచా  @శ్వేత 8-8-14


కవితలు పారుతున్నాయి - మనసు కరిగి అక్షరాలుగా జాలువారుతూ @శ్వేత

కవితలు పారుతున్నాయి - మనసు కరిగి అక్షరాలుగా జాలువారుతూ @శ్వేత 8-8-14


మనసు దాహం తీరదు - ఎన్నిసార్లు నీ నామాన్ని జపిస్తున్నా

మనసు దాహం తీరదు - ఎన్నిసార్లు నీ నామాన్ని జపిస్తున్నా @ శ్వేత 8-8-14


ప్రేమదీపం వెలగదు- మన మధురస్మృతులు అందించకపొతే

ప్రేమదీపం వెలగదు- మన మధురస్మృతులు అందించకపొతే @ శ్వేత 8-8-14


నే వేసే ప్రతి అడుగూ నీవెంటే - నా ప్రతి అడుగులోనూ నీ ప్రేమే

నే వేసే ప్రతి అడుగూ నీవెంటే - నా ప్రతి అడుగులోనూ నీ ప్రేమే @ 8-8-14


నా గుండెలోనే కాదు, కంటిలోనూ కనిపిస్తుంది - నీపై ప్రేమ

నా గుండెలోనే కాదు, కంటిలోనూ కనిపిస్తుంది - నీపై ప్రేమ @ శ్వేత 8-8-14



మదిమాటునున్నవి ఎన్నో ఊసులు - రాకున్నవవి రాయటానికి రాతలు

మదిమాటునున్నవి ఎన్నో ఊసులు - రాకున్నవవి రాయటానికి రాతలు @ 8-8-14




నిన్ను చూసి పులకించిన మది - నీటిమేఘాన్ని చూసి నాట్యమాడే మయూరాన్ని తలపిస్తూ

నిన్ను చూసి పులకించిన మది - నీటిమేఘాన్ని చూసి నాట్యమాడే మయూరాన్ని తలపిస్తూ @ శ్వేత 8-8-14


చూపేదెలా - నాలోనున్న నీ రూపాన్ని

చూపేదెలా - నాలోనున్న నీ రూపాన్ని @ శ్వేత 8-8-14



తియ్యని దాహం నీ నామం - తీరని దాహం నీ విరహం

తియ్యని దాహం నీ నామం - తీరని దాహం నీ విరహం @ శ్వేత 8-8-14