29.10.13

श्वेता। …… राधा की विरह वेदना

श्वेता। …… राधा की विरह वेदना

हे मेरे प्रिये !
चन्दन जैसे स्वच्छ मन वाले हो तुम
तू ही दूर करती है मेरी मन की ताप

तू ही मेरी जीवन है
मै ही तेरी संगी हूँ

चांदिनी दिलाती है तेरी यादें
कितिने दिन होगये मैं तेरी आघोष में सोये

मैं इस विरह सह नहीं सकती
बतावो कब तुम यहाँ आती

तुम यहाँ कब आओगे
ये खबर कैसे बताओगे

तुम्हारे बिना मैं कैसे जीऊ
मेरी वेदना आपको कैसे बताऊ
जल्दी आओ.....मुझपे समाजाओ ...... 26 Oct 2012

శ్వేత --- ఎన్నాళ్ళు మనకీ గ్రహపాటు

శ్వేత --- ఎన్నాళ్ళు మనకీ గ్రహపాటు 

బాధలేన్నో ఉన్నాయి మదిమాటున
చెప్పుకోవాలని ఉంది నీతో ఎదమాటున  

మనసుకేందుకో ఈ ఉలికిపాటు
కలవాలని ఉంది నిను అస్తమాటు 

పాడు(కను) దిష్టి తగిలెనేమో ఒకమాటు
కలిగెను మనకీ ఎడబాటు 

ఎక్కడ జరిగెనో పొరపాటు
ఇంకా ఎన్నాళ్ళు మనకీ గ్రహపాటు .... 29 Oct 2013

26.10.13

శ్వేత....... కినుకేలే బాల

శ్వేత....... కినుకేలే బాల

రేణుకా ! ఎందులకా కినుక
పిలచి ప్రేమించినందుకా 

వలచి వగచుట ఆపిక
చిరునగవు చూపింక 

పెట్టకు నను తికమక
చాలించు నీ నటనిక 

దరిచేర దాగుడుమూతలేల
ఓడిచేర రావే బాల ... 26 Oct 2013

కలవరపడతావెందుకు

శ్వేత...... కలవరపడతావెందుకు

ఓసోసి సిన్నమ్మి
చెట్టుచాటునుంటావెందుకు 

నక్కినక్కి చూస్తావెందుకు
బిడియమెందుకు 

రా నాముందుకు 
కలవాలని ఉందా నీకు 

కలవరపడతావెందుకు
వెడదాం పెద్దల వద్దకు
మన కల "వరం" చేద్దాం రా నా చెంతకు ..... 26 Oct 2013

22.10.13

మదికి తాళం వేసా _ నా నుండి నిన్నెవరు దోచుకోకుండా

మదికి తాళం వేసా _ నా నుండి నిన్నెవరు దోచుకోకుండా.. @శ్వేత...22-10-13





కవర్ ఫోటోలు

కవర్ ఫోటోలు 


















My Glass Paintings

My Glass Paintings








నేను తయారుచేసిన పర్సులు

నేను తయారుచేసిన పర్సులు 
(1)


(2)


(3)


(4)


(5)


శ్వేత .... దరిచేరగరావ

శ్వేత .... దరిచేరగరావ

దూరంగా ఉండి అలా అలా చూస్తావేల 
పలుకరిస్తే పారిపోతావేల

ఎందుకు చెప్పవే రాధ
ఒక్కమారు పలుకరించగ రారాదా 

దరిచేరి ఒక్కమారు నాచెంత నిలు
పడతాను నేను నీ చిటికెనవ్రేలు ..... 22 Oct 2013

ఎన్నాళ్ళు గడపాలి ఇలా........ ఎన్నేళ్ళు బ్రతకాలి ఇలా

ఎన్నాళ్ళు గడపాలి ఇలా........ ఎన్నేళ్ళు బ్రతకాలి ఇలా @ శ్వేత ..22-10-13




21.10.13

శ్వేత........గోరింటాకుల పంట

శ్వేత........గోరింటాకుల పంట

పండెను ఈ రోజు మా ఇంట
గోరింటాకుల పంట

రారమ్మ చెలులారా
అట్లతద్ది ఆరట్లు అనుచు
నోచేదము మనము నోములపంట

ఊయలలూగెదం మనసారా
శ్రీను శివ కట్టిరి ఊయల
మనమంతా ఆడెదం ఈ వేళ

పిలువవే వల్లీ చెల్లి మన సఖులను
ఓ మమత ! నుమిత ! అమృత !
స్వర్ణ ! సుకన్య ! సరోజ !
రారండమ్మ ఆడేదము మనమంతా ఈ వేళ



అందంగా దిద్దనా పారాణి _ నా రాణి పాదాలకు

అందంగా దిద్దనా పారాణి _ నా రాణి పాదాలకు......@ శ్వేత 21-10-13





20.10.13

తలలో పూచెండు జారిపడింది ___ నీవు తలపుకు రాగానే

తలలో పూచెండు జారిపడింది ___ నీవు తలపుకు రాగానే ---  శ్వేత- 20 -10 -13