9.4.14

తుమ్మెదల కోసం ఎదురుచూస్తున్న పువ్వులు - నవ్వులు రువ్వుతూ

తుమ్మెదల కోసం ఎదురుచూస్తున్న పువ్వులు - నవ్వులు రువ్వుతూ.....శ్వేత 9-4-14


విడిచిపెట్టు ఒక్కమారు - బిగికౌగిలి బందిఖానా నుండి

విడిచిపెట్టు ఒక్కమారు - బిగికౌగిలి బందిఖానా నుండి .... శ్వేత 9-4-14


నిత్యం స్మరణీయమే - మన ప్రేమాయణం

నిత్యం స్మరణీయమే - మన ప్రేమాయణం ..... శ్వేత 9-4-14


అందుకున్నా నీపాదం - కందిపోనీకుండా .... శ్వేత

అందుకున్నా నీపాదం - కందిపోనీకుండా .... శ్వేత 9-4-14


దాగి ఉంది ప్రేమ - నీ తిరస్కారం వెనుక .... శ్వేత

దాగి ఉంది ప్రేమ - నీ తిరస్కారం వెనుక .... శ్వేత 9-4-14


ఆకాశంలో అల్లరంతా తారలదే - చంద్రుడు లేని అమవసి నాడు .... శ్వేత

ఆకాశంలో అల్లరంతా తారలదే - చంద్రుడు లేని అమవసి నాడు .... శ్వేత 9-4-14


శ్వేత .... జీవిత సత్యం

శ్వేత .... జీవిత సత్యం

పగిలిన హృదయం
రేగెనీ నిమిషం 

ఖాయం కాదీ కాయం
మాయం కాదీ గాయం

శాశ్వతం కాదీ ప్రాయం
మాయా జగత్తీలోకం

చూడలేను నేనీ లోకం
రాయలేను నేనే గేయం (కావ్యం)

ఉన్నది సత్యం ఈవిశ్వంలో
దాగున్నది జీవిత సత్యం ప్రతీ మనోవేదనలో 


గేయంగా మారింది - గాయమైన నా హృదయం ..... శ్వేత

గేయంగా మారింది - గాయమైన నా హృదయం ..... శ్వేత ... 9-4-14


శ్వేత ..... శృతి తప్పిన జీవితం

శ్వేత ..... శృతి తప్పిన జీవితం

మితిమీరి ఆలోచించే
మతిలేని మనిషి యొక్క
గతి తప్పిన మనసుకి
శృతి తప్పిన జీవితం 9-4-14

3.4.14

శ్వేత ......... కనికట్టు

శ్వేత ......... కనికట్టు

అడిగాను నేన్నిన్ను లేటెస్టు వంటకం
ఇస్తానన్నావు నువ్వు ఉప్మా - పెసరట్టు
నా చేతికిచ్చిందేమో మినపట్టు

అయ్యింది అది ఒక రోస్టు
నోటికి అందలేదు ఏ టేస్టు

అడిగాను నిన్ను లిఫ్టు
కూర్చోమన్నావు నన్ను లెఫ్టు

లేదన్నావు నీబండికి పర్మిట్టు
అది వినగానే జారిపోయింది నా హార్టు

పోయింది నాపేరు జనాభా లిస్టు నుంచి
తీసుకుంటున్నాను హాయిగా ఇప్పుడు స్వర్గంలో రెస్టు

అర్థమయ్యింది నీ కనికట్టు - అందరినీ మట్టుబెట్టుటేయని ....... 04-04-2014


2.4.14

Meaning Of My Name In FB

పేస్ బుక్ నాపేరుకి ఈవిధంగా అర్థం చెప్పింది. ఇది ఎంతవరకు నిజమో మరి.